టెంపర్ విలన్‌కు రెండు రోజుల రిమాండ్.. డ్రగ్స్‌ కేసులో గంటల తరబడి విచారణ

టెంపర్, రక్త చరిత్ర, దడ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన విలన్ పాత్రధారి ఎజాజ్ ఖాన్ ప్రస్తుతం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారుల కస్టడీలో ఉన్నారు. డ్రగ్స్ కేసులో మార్చి 31వ తేదీన పట్టుపడిన ఎజాజ్ ఖాన్‌ను దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి మళ్లీ రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొన్నారు.

నిధి అగర్వాల్ క్లీవెజ్ షో... అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరి

ముంబైలోని ఎన్సీబీ ఆఫీస్‌లో విచారణకు హాజరైన సమయంలో ఎజాజ్ ఖాన్‌ను అరెస్ట్ చేయడం తెలిసిందే. ఆ తర్వాత అంధేరి, లోఖండ్‌వాలాలోని ఖాన్ నివాసాల్లో మెరుపుదాడులు నిర్వహించారు. ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశామన్న వార్తలను అధికారులు ఖండించారు. విచారణకు హాజరైన సమయంలోనే ఎన్సీబీ ఆఫీస్‌లో అరెస్ట్ చేశామని చెప్పారు.

Temper movie villain Azaz Khan in NCB Custody, remanded for two days

ఎజాజ్‌ ఖాన్‌కు వివాదాస్పద అంశాల్లో అరెస్ట్ కావడం ఇది మొదటిసారి కాదు. గతంలో మతపరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఓ సారి అరెస్ట్ చేశారు. అనంతరం బాంద్రా కోర్టులో లక్ష రూపాయల పూచికత్తు సమర్పించడంతో బెయిల్‌పై విడుదల అయ్యారు.
ఆ తర్వాత కొద్ది రోజులకే డ్రగ్స్ కేసులో కూడా అరెస్ట్ అయ్యారు. మళ్లీ తాజాగా ఎన్సీబీ అధికారులు ఎజాజ్‌ ఖాన్ అదుపులోకి తీసుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X