Just In
- 23 min ago
ట్రెండింగ్ :బూతులు మాట్లాడిన అనసూయ..చెక్ బౌన్స్ కేసులో హీరోయిన్..వాళ్లతో కలిసి ప్రైవేటు రిసార్ట్‌లో
- 44 min ago
అది చూసి చాలా బాధపడ్డా.. నిజ జీవితంలో ఏం చెయ్యగలుగుతున్నాం.. కార్తికేయ కామెంట్స్
- 1 hr ago
కలిసిపోయిన విన్నర్, రన్నర్.. జిగేల్ రాణి స్టెప్పులేసిన శ్రీముఖి, రాహుల్
- 1 hr ago
ట్వీట్ డిలీట్ చేసిన పూనమ్.. నేను ఆమెను లవ్ చేస్తున్నా కత్తి మహేష్ పోస్ట్ వైరల్
Don't Miss!
- News
ఉన్నావో బాధితురాలి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా... మంత్రులను గో బ్యాక్ అంటూ నినాదాలు
- Sports
హైదరాబాద్‌లో పీవీ సింధుకి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
- Lifestyle
ప్రతి రాత్రి నిద్రించే ముందు నిమ్మ మరియు తేనె మిశ్రమ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు!
- Technology
హువాయి బ్యాండ్ 4 ప్రో రిలీజ్... దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూడండి
- Finance
జీఎస్టీ స్లాబ్ 5 నుంచి 6 శాతానికి పెంచే ఛాన్స్, స్వల్పంగా పెరగనున్న ధరలు
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
డిస్కో రాజాపై తమన్ కామెంట్స్.. హిట్ గ్యారెంటీనా..?
నటుడిగా, ప్రతినాయకుడిగా చిన్న చిన్న రోల్స్ చేస్తూ స్టార్ హీరో స్టేటస్ సంపాదించుకున్నాడు రవితేజ. మాస్ సినిమాలకు, హీరోయిజానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రవితేజకు ప్రస్తుతం టైమ్ కలిసి రావడం లేదు. ఒక హిట్ కొడితే మూడు ఫ్లాపులన్న చందంగా మారింది. రాజా ది గ్రేట్ తరువాత మరో హిట్ కొట్టలేకపోయాడు రవితేజ. అమర్ అక్బర్ ఆంటోని, నేల టికెట్ అంటూ డిజాస్టర్ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్‌తో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మొదటి సారి తన స్టైల్‌ను మార్చుకుని మాస్ మంత్రం జపించకుండా.. కొత్తదనాన్ని ట్రై చేస్తున్న రవితేజకు హిట్ లభించేలానే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ గురించి తమన్ మాట్లాడుతూ.. రవితేజ కెరీర్లో మంచి చిత్రమవుతుందని అన్నాడు. అదొక డిఫరెంట్ కథ అని, చాలా కొత్తగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. తమన్ మాటలు వింటుంటే.. ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుతుందనే భావనలో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు.

ఈ మూవీ నుంచి డిసెంబర్ 6న టీజర్ రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్ .. నభా నటేశ్ .. తాన్యా హోప్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయనతో తలపడే ప్రతినాయకుడిగా బాబీసింహా కనిపించనున్నాడు. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు సమానంగా వుండే ఈ సినిమాను జనవరి 24వ తేదీన విడుదల చేయనున్నారు.