సామజవరగమన ఎఫెక్ట్.. ఇంతకంటే సంతృప్తి ఇంకేముంటుంది.. తమన్ ఎమోషనల్ ట్వీట్

ప్రస్తుతం తెలుగు నాట సంచలనం స‌ృష్టిస్తున్నాడు సంగీత దర్శకుడు తమన్. తన మ్యూజిక్‌తో ఎవరూ చెరపలేని రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు తమన్. సామజవరగమన అంటూ విడుదల చేసిన పాట.. ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అత్యధికంగా లైక్స్ సాధించిన పాటగా సామజవరగమన రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే.

ఆ పాటను మరిచిపోకముందో మరో అద్భుతమైన సాంగ్‌ను శ్రోతలకు అందించాడు. రాములో రాముల అంటూ సోషల్ మీడియాను ఊపేశాడు. నిజంగా తమన్ సంగీతంలో ఏదో మాయ ఉందని అందరూ అనుకుంటున్నారు. తన మ్యూజిక్‌తో నిజంగానే మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Thaman Emotional tweet On Reaction Of Samajavaragamana

తాజాగా తమన్ చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఓ తొమ్మిది నెలల పసికందు కూడా సామజవరగమన సాంగ్‌ను వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ వీడియోను తమన్‌కు ట్యాగ్ చేయగా కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇంతకంటే సంతృప్తి ఇంకేం ఉంటుంది.. తన మనసులోని భావాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X