థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ టైటిల్ లోగో.. భారీ గ్రాఫిక్స్‌తో అమిర్ ఖాన్ చిత్రం!

బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మరో విభిన్న చిత్రంతో రాబోతున్నాడు. అమీర్ ఖాన్ ప్రస్తుతం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ తో పాటు అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, దంగల్ ఫేమ్ పాతిమ సనా ఖాన్ ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.

తాజగా ఈ చిత్ర టైటిల్ లోగో విడుదల చేశారు. మోషన్ పోస్టర్ రూపంలో టైటిల్ లోగో విడుదల చేశారు. టైటిల్ లోగో చూస్తుంటే చిత్రం ఓ గ్రాఫిక్స్ అదిరిపోయేలా కనిపిస్తున్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో, సిపాయిల తిరుగుబాటు వంటి అంశాలతో ఈ చిత్రం రూపొండుతున్నట్లు తెలుస్తోంది.

 Thugs of Hindostan Title Logo revealed

ఈ దీపావళికి చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. విజయ్ కృష్ణ ఆచార్య ఈ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడల్ విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X