టాలీవుడ్ లో ఎక్కువ కట్నకానుకలు తీసుకున్న స్టార్ హీరోలు.. ఎవరెంత తీసుకున్నారంటే !

సాధారణంగా పెళ్లిలో కట్నం తీసుకోవడం నేరం. కానీ దానిని ఆచరించరు. పైగా అదోక సంప్రదాయంగా మారింది. అంతేకాదు అదొక స్టేటస్ సింబల్ గా మారిపోయింది. ఏ రంగం వారైనా ఎంత కట్నం తీసుకున్నారు? ఎంత కట్నం తీస్తున్నారు అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. డబ్బున్న వారు.. లేని వారు అనే తేడా లేకుండా స్తోమతను బట్టి వరకట్నం ఇస్తూనే ఉన్నారు. అలాగే.. టాలీవుడ్ హీరోలు కూడా తమ స్థాయిని బట్టి భారీగానే కట్నాలు పుచ్చుకొని పెళ్లిళ్లు చేసుకున్నారు. ఏ హీరో ఎంత కట్నం తీసుకున్నారో? ఓ లూక్కేయండి.

అల్లు అర్జున్ - స్నేహా రెడ్డి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డిలది లవ్ మ్యారేజ్. వీరి వివాహం 2011లో జరిగింది. అల్లు అర్జున్ మామ, పొలిటికల్ లీడర్, మాజీ ఎమ్మెల్యే. వివాహం సమయంలో దాదాపు 100 కోట్ల విలువచేసే ఆస్తులు ఇచ్చినట్టు సమాచారం. ఇక అల్లు అర్జున్ పెళ్లికి రూ.10 కోట్ల వరకు ఖర్చు అయినట్టు సమాచారం.

Tollywood Heroes Marriage Dowry And Wedding Costs details

రామ్ చరణ్ - ఉపాసన

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన లది పెద్దలు కుదిరించిన పెళ్లి. వీరి వివాహం 2012 లో జరిగింది. వీరి పెళ్లికి దాదాపు 15 కోట్లకు పైగా ఖర్చు చేశారు. రామ్ చరణ్ కు ఉపాసన కుటుంబం సుమారు రూ.300 కోట్లు వరకట్నం ఇచ్చినట్టు సమాచారం. పైగా ఉపాసన ఆపోలో హాస్పటల్ లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ .

ఎన్టీఆర్ - లక్ష్మీప్రణతి

యంగ్ టైగర్ ఎన్టీఆర్- లక్ష్మి ప్రణతి లది కూడా పెద్దలు కుదిర్చిన పెళ్లి. వీరి వివాహం 2011లో జరిగింది. ఎన్టీఆర్ తన పెళ్లికి ఏకంగా రూ. 18 కోట్లు ఖర్చు చేసినట్టు టాక్. ఎన్టీఆర్ కు కట్నంగా రూ. 200 కోట్లు విలువ చేసే ఆస్తులు ఇచ్చినట్టు సమాచారం.

మహేష్ బాబు - నమ్రత

ప్రిన్స్ మహేష్ బాబు - నమ్రత లది ప్రేమ వివాహం. వంశీ చిత్రం సమయంలో మహేష్ నమ్రతతో ప్రేమలో పడ్డారు. మహారాష్ట్రకు చెందిన నమ్రత ను పెళ్లి చేసుకోవడానికి మహేష్ బాబు ఇంట్లో తొలుత ఒప్పకోలేదట. కానీ, దీంతో మహేష్ బాబు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు .ఏ హీరో అలా చేయదు. వాస్తవానికి మహేశ్ బాబు ఏమీ ఆశించలేదట. కానీ, నమ్రతా తన పేరును ఉన్న రెండువేల కోట్లను తీసుకొచ్చి నీ ఇష్టం అని మహేష్ చేతిలో పెట్టిందట. ఇప్పుడు వీళ్ళకి ఇద్దరు పిల్లలు.

ఆది- అరుణ

సాయికుమార్ కుమారుడు, యంగ్ హీరో ఆది వివాహం అరుణలో జరిగింది. వీరిది ప్రేమ వివాహం. వీరి పెళ్లికి దాదాపు రూ. 70 లక్షలు ఖర్చు చేశారంట. ఆదికి అరుణ కుటుంబం రూ. రెండు కోట్ల వరకు కట్నం ఇచ్చినట్టు సమాచారం. ఇక చాలా మంది హీరోలు భారీ మొత్తంలోనే కట్నం తీసుకున్నట్లు తెలుస్తోంది.

నరేష్ - విరూప

అల్లరి నరేష్ - విరూపల వివాహం 2015లో జరిగింది. నరేష్ కు కట్నం గా దాదాపు రూ.5 ఓట్లు తీసుకున్నారట.ఈ పెళ్లికి కోటి రూపాయల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం.

గోపీచంద్ - రేష్మ

టాలీవుడ్ హీరో గోపీచంద్.. టాలీవుడ్ హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మను పెండ్లి చేసుకున్నారు. గోపీచంద్ తన పెళ్లికి దాదాపు రూ.1.5 కోట్లు ఖర్చు చేశారట. గోపీచంద్ కు వరకట్నం కింద రూ. 8 కోట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది.

నాని - అంజనా

నేచురల్ స్టార్ నాని- అంజనాలది లవ్ మ్యారేజ్. అంజనా ని నాని దాదాపు మూడేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి రూ.35 లక్షల వరకు ఖర్చు చేశారట. నానికి కట్నం గా దాదాపు రూ.3 కోట్లు ఇచ్చినట్టు సమాచారం.

కళ్యాణ్ రామ్ - స్వాతి

నందమూరి కళ్యాణ్ రామ్ -స్వాతి ల వివాహం 2006లో జరిగింది. ఈ దంపతుల పెళ్లికి దాదాపు రూ. కోటి వరకు ఖర్చు చేశారు. కళ్యాణ్ రామ్ కు కట్నంగా తన అత్తగారు దాదాపు రూ. 30 కోట్ల విలువ గల ఆస్తులు ఇచ్చినట్టు టాక్.

More from Filmibeat

Read more about: allu arjun gopichand jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X