స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇండియాలో ఒకరోజు ముందుగానే

స్పైడర్ మ్యాన్ అభిమానులకు శుభవార్త. టామ్ హాలెండ్ నటించిన స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్ అనే సినిమా ఒక రోజు ముందే భారతీయ ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం జూలై 5న రిలీజ్ అవుతుంటే.. భారత్‌లో మాత్రం ఒకరోజు ముందే అంటే జూలై 4వ తేదీనే రిలీజ్ కానున్నది.

స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రం హోమ్ అనే చిత్రం ఒకరోజు ముందుగానే రిలీజ్ అవుతున్నది. జూలై 4 తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. జూన్ 30న అడ్వాన్స్ బుకింగ్ మొదలవుతుంది అని ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

Tom Hollands Spider-Man: Far From Home on July 4th

స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రూపొందుతున్నది. ఈ సూపర్ హీరోకు భారత్‌లో విశేష ఆదరణ ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే జూలై 4వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నాం అని సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ఎండీ వివేక్ కృష్ణానీ వెల్లడించారు. స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ ఆదివారం ప్రారంభం అవుతుందని తెలిపారు.

కెప్టెన్ అమెరికా చిత్రంలో స్పైడర్ మ్యాన్‌గా టామ్ హాలెండ్ నటించారు. సూపర్ హీరోగా హాలెండ్‌కు ఇదే తొలి చిత్రం కావడం గమనార్హం.
టామ్ హాలెండ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X