Top 10 Trending OTT releases: ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..
కరోనావైరస్ విజృంభణ కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడటంతో ప్రేక్షకుడి వినోదానికి ఓటీటీ ఛానెల్స్ దిక్కయ్యాయి. దేశవ్యాప్తంగా పలు భాషల్లో విభిన్నమైన కంటెంట్, విలక్షణ నటులు సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. ప్రస్తుత వారంలో హాట్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న టాన్ 10 ఓటీటీ రిలీజేస్ ఏమిటంటే..
1. ఫ్రెండ్స్: ది రీయూనియన్
2. ఆర్మీ ఆఫ్ ది డెడ్
3. మహారాణి
4. సందీప్ ఔర్ పింకి ఫరార్
5. హూ కిల్డ్్ సారా? సీజన్ 2
6. లూసిఫర్ సీజన్ 5 (పార్ట్ 2)
7. ది ఫ్లాష్ సీజన్ 7
8. ఏక్ Mini కథ
9. కాలా
10. రగ్నారోక్ సీజన్ 2

ఇదిలా ఉండగా, త్వరలో ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు
1. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2
2. జగమే థాందిరం
3. బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్ సీజన్ 3
4. లోకి
5. లుపిన్ పార్ట్ 2
6. డోమ్
7. స్కేటర్ గర్ల్
8. సన్‌ఫ్లవర్
9. లీసీస్ స్టోరీ
10. రంగ్ దే


Click it and Unblock the Notifications











