ఖుదా హాఫీజ్ హీరో విద్యుత్ జమ్వాల్‌తో జోష్ టాప్ తెలుగు క్రియేటర్ల మీట్ ది గ్రీట్.. జీవితాని కి సరిపడేంత ఆనందంత

దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన షార్ట్ వీడియో యాప్ జోష్‌ డ్యాన్స్, మ్యూజిక్, ఫిట్‌నెస్ లాంటి పలు రంగాలకు సంబంధించిన కంటెంట్‌తో అన్ని వర్గాలను ఆకట్టుకొంటున్నది. భాష అడ్డంకి లేకుండా అన్ని భాషల వారికి వీడియో కంటెంట్‌తో వినోదాన్ని అందిస్తున్నది.

కంటెంట్ క్రియేషన్‌ పరంగా ప్రతిభావంతులు, ఔత్సాహికులు నుంచి ఈ యాప్‌ భారీ స్పందన కూడగట్టుకొంటున్నది. నిరంతరం సందర్బాన్ని బట్టి సరికొత్త పోటీలను ఛాలెంజ్‌గా విసురుతూ నెటిజన్లు, కంటెంట్ క్రియేటర్లను భాగస్వామ్యం చేస్తున్నది.

Top Josh Telugu Creators memorable moment With Khuda Haafiz Star Vidyut Jammwal at A Meet And Greet Session in Hyderabad

ఇటీవల జోష్ నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న ఔత్సాహికులందరికి బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్‌‌తో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. విద్యుత్ జమ్వాల్ నటించిన ఖుదా హాఫీజ్: చాప్టర్ 2: అగ్ని పరీక్ష సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సువర్ణ అవకాశాన్ని టాప్ 4 జోష్ తెలుగు క్రియేటర్లు సొంతం చేసుకొన్నారు. వారి వివరాలు మీ కోసం..

1. స్వస్తిక్

వినోదాత్మక వీడియోల కోసం స్వస్తిక్ ఇన్స్‌టాగ్రామ్ పేజ్‌ను ఓసారి వీక్షించండి!

Top Josh Telugu Creators memorable moment With Khuda Haafiz Star Vidyut Jammwal at A Meet And Greet Session in Hyderabad

2. హరీష్

వినోదాత్మక వీడియోల కోసం హరీష్ ఇన్స్‌టాగ్రామ్ పేజ్‌ను ఓసారి వీక్షించండి!

3. ఉదయ్ రెడ్డి

Top Josh Telugu Creators memorable moment With Khuda Haafiz Star Vidyut Jammwal at A Meet And Greet Session in Hyderabad

వినోదాత్మక వీడియోల కోసం వినోద్ రెడ్డి ఇన్స్‌టాగ్రామ్ పేజ్‌ను ఓసారి వీక్షించండి!

4. ప్రియాంక కుమారి

వినోదాత్మక వీడియోల కోసం ప్రియాంక కుమారి ఇన్స్‌టాగ్రామ్ పేజ్‌ను ఓసారి వీక్షించండి!

విద్యుత్ జమ్వాల్‌తో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని జూన్ 24వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ డిజిటిల్ ఫిల్మ్ ల్యాబ్‌‌లో నిర్వహించారు. ఈ సందర్బంగా జోష్ యాప్‌లో టాప్‌గా నిలిచిన నలుగురు కంటెంట్ క్రియేటర్లు తమ అభిమాన నటుడితో సంభాషించారు. పలు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టుకొన్నారు. ఆయనతో సెల్ఫీలు, ఫోటోలు దిగి సంతోషంలో మునిగిపోయారు. వారందరూ జీవితంలో గొప్ప అనుభూతిని పొందారు.

Top Josh Telugu Creators memorable moment With Khuda Haafiz Star Vidyut Jammwal at A Meet And Greet Session in Hyderabad

ఇలాంటి సువర్ణ అవకాశాలు, సర్‌ప్రైజ్‌లను మీరు పొందాలనుకొంటున్నారా? మరెందుకు మీరు ఆలస్యం చేయడం. ఒక్క క్లిక్ దూరంలో ఉన్న జోష్ యాప్‌తో భాగస్వామ్యం అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X