twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    16ఏళ్ల తరువాత మరో దర్శకుడి కోసం కథను సెట్ చేసిన త్రివిక్రమ్.. హీరో ఎవరంటే?

    |

    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న దర్శకుల్లో ఒకడు. త్రివిక్రమ్ ఆ మధ్య కాలంలో ఒక పెద్ద సినిమా చేసిన తరువాత వెంటనే చిన్న తరహాలో సినిమా చేయాలనీ అనుకునేవారు. కానీ పెద్ద హీరోలతో కమిట్మెంట్స్ ఉండడం వలన అనవసరంగా రిస్క్ చేయవద్దని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకే తన వద్ద ఉన్న శిష్యులకు అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు.

     త్రివిక్రమ్ కూడా అదే బాటలో

    త్రివిక్రమ్ కూడా అదే బాటలో

    ఇటీవల కాలంలోసుకుమార్తప్పితే ఏ అగ్ర దర్శకుడు కూడా ఎక్కువగా తన స్టూడెంట్స్ తో సినిమాలునిర్మించింది లేదు. వీలైనంతవరకు సుకుమార్సొంత కథలను రాసిస్తుటాలెంట్ఉన్న యువకులకుఅవకాశం ఇస్తున్నారు. ఇక త్వరలో త్రివిక్రమ్ కూడా అదే బాటలో అడుగులు వేయడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

    సహాయక దర్శకులతో తెరకెక్కిస్తేనే బావుంటుందని

    సహాయక దర్శకులతో తెరకెక్కిస్తేనే బావుంటుందని

    రచయిత నుంచి దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ కమర్షియల్ సిసినిమాలను ఎంతో ఆసక్తికరంగాతెరకెక్కిస్తారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే కొన్ని చిన్న తరహా ప్రయోగాత్మక కథలను సహాయక దర్శకులతోతెరకెక్కిస్తేనే బావుంటుందని డిసైడ్ అయ్యారట. ఇక త్వరలో ఆయన కాంపౌండ్ నుంచి వరుసగా కొత్త దర్శకులుపుట్టుకొస్తారని టాక్ వస్తోంది.

    కథ తానే అందిస్తూ..

    కథ తానే అందిస్తూ..

    ముందుగా సక్సెస్తో దూసుకుపోతున్నవెంకీకుడుములతోఒక సినిమానునిర్మించాలని అనుకుంటున్నారట, కథ తానే అందిస్తూసితారా ఎంటర్టైన్మెంట్స్ తో చేతులు కలిపి సినిమానునిర్మిస్తారట. గతంలోతన దగ్గర పని చేసిన కొంతమంది దర్శకులకు మిగతా ఇతర ప్రొడక్షన్ హౌజ్ లలోఅవకాశం వచ్చేలాచేసిన త్రివిక్రమ్ ఎక్కడా కూడా ఆ విషయాన్నీబయటకు రానివ్వలేదు.

    త్రివిక్రమ్ చివరగా 2005లో..

    త్రివిక్రమ్ చివరగా 2005లో..

    ఇక ఛలో, భీష్మ సినిమాలతోమంచి విజయాలను అందుకున్నడైరెక్టర్ వెంకీకుడుములనెక్స్ట్ రామ్పోతినేనితోసినిమా చేసే అవకాశం ఉందట, ఇక ఆ సినిమాకు త్రివిక్రమ్ కథను అందిస్తున్నట్లు సమాచారం. త్రివిక్రమ్చివరగా2005లో విజయ్ భాస్కర్ కుజై చిరంజీవకథను అందించాడు. మళ్ళీ ఇన్నాళ్లకు మరో దర్శకుడి కోసం స్టోరీ సెట్ చేసినట్లు సమాచారం.

    English summary
    The heroes of the Tollywood industry are also ready to make negative rolls in the meantime. More often than not just a hero, a good actor. Soon Manchu's hero will also be seen as a powerful villain in the NTR movie. Information about Trivikram Tarak movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X