‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ లుక్ లాంచ్ చేయబోతున్న త్రివిక్రమ్
ఆది సాయికుమార్, శషా చెట్రి జంటగా నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్. వినాయకుడు టాకీస్ బ్యానర్‌పై యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.
ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న అబ్బూరి రవి ఫస్ట్ లుక్ రేపు(ఫిబ్రవరి 27)న ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నారు.
ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్ , పద్మనాభ రెడ్డి, గేరి.బిహెచ్, సతీష్ డేగల తదితర ఆర్టిస్ట్సులతో పాటు, టెక్నీషియన్స్ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు.
ఆది సరసన శషా చెట్రి హీరోయిన్‌గా నటించగా కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, మనోజ్ నందం, కృష్ణుడు, అబ్బూరి రవి, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్ కీలక పాత్రధారుల్లో నటించారు.

బ్యానర్: వినాయకుడు టాకీస్
కాస్ట్యూమ్ డిజైనర్: కీర్తి
ఫైట్స్: రామకృష్ణ, సుబ్బు-నభా
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
సినిమాటోగ్రఫీ: జయపాల్ రెడ్డి నిమ్మల
స్క్రిప్ట్ డిజైన్: అబ్బూరి రవి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ రెడ్డి తుమ్మ
కో ప్రొడ్యూసర్: దామోదర్ యాదవ్(వైజాగ్)


Click it and Unblock the Notifications











