twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీవీ నటి టాప్‌లెస్ ట్రీట్.. యోగా అంటూ అంతా బయటపెట్టేసిందిగా!

    |

    నేటితరం జీవన పరిస్థితుల్లో యోగా అనేది ఎంతో మూల్యమైన అంశంగా మారింది. మాససిక ప్రశాంతతతో పాటు శారీరక ఉల్లాసం పొందటానికి యోగా ఎంతో ఉపయోగకరం. యోగా ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సైతం యోగా పై నేషనల్ లెవెల్ లో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నిజానికి యోగా అనేది పలు విధాలు. అందులో ఒకటి న్యూడ్ యోగా. ప్రస్తుతం బాగా ఫేమస్ అవుతున్న ఈ యోగాపై అవగాహన కల్పిస్తూ తాజాగా ఓ పోస్ట్ పెట్టింది టీవీ నటి ఆష్కా గొరాదియా.

    యోగా పాపులారిటీ.. సెమీ న్యూడ్

    యోగా పాపులారిటీ.. సెమీ న్యూడ్

    ఈ మధ్యకాలంలో యోగా ప్రాముఖ్యత అందరికీ తెలిసింది. యోగా అనేది మన పూర్వీకుల నుంచే ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో శిల్ప శెట్టి, మలైకా అరోరా, కరీనా కపూర్ లాంటి ఎందరో బాలీవుడ్ తారలు యోగా విలువ తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ కోవలోనే తాజాగా టీవీ నటి ఆష్కా గొరాదియా తన సెమీ న్యూడ్ యోగా పిక్స్ షేర్ చేసింది.

    టాప్ లెస్ యోగా.. దాని ప్రాముఖ్యత

    టాప్ లెస్ యోగా.. దాని ప్రాముఖ్యత

    యోగా చేయడంలో పలు రకాలు. అన్నింటి అంతిమ ధ్యేయం మానసిక ప్రశాంతత, శారీరక ఉల్లాసమే. అయితే ఇందులో టాప్ లెస్ యోగా అనేది ఓ రకం. ఇప్పటికే అబిగైల్ పాండే అనే టీవీ నటి ఈ టాప్ లెస్ యోగాను పరిచయం చేస్తూ తన సెమీ న్యూడ్ యోగా పిక్స్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దాన్ని కంటిన్యూ చేస్తూ మరో టీవీ నటి ఆష్కా గొరాదియా తన టాప్ లెస్ యోగా పిక్స్ షేర్ చేస్తూ దీని గురించిన సందేశమిచ్చింది.

    ఖజురహో టెంపుల్‌లో చూస్తే..

    ఆ రోజుల్లో ఖజురహో టెంపుల్‌లో ఎన్నో అద్భుతమైన శృంగార శిల్పాలను చెక్కారు. ఇప్పుడా శిల్పాలను చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ దర్శించుకోవడం లేదా..? శరీరం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. ఆ శరీరంతో మన జీవితంలో ఎలా ఉండాలో అలాగే ఉండాలనేది నా సిద్ధాంతం. నేను ఈ యోగా చేస్తూ ఆనందం పొందుతున్నాను అని ఆష్కా గొరాదియా పేర్కొంది.

    న్యూడ్ గర్ల్ యోగా

    న్యూడ్ గర్ల్ యోగా

    న్యూడ్ గర్ల్ యోగా అనే పేరిట ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ అధికారిక పేజీ ఉంది. ఇందులో ఉన్న ఫొటోలన్నీ న్యూడ్‌గానే ఉంటాయి. ఈ ఫొటోలు చూస్తే యోగా ఇలా కూడా చేస్తారా..? అని ఆశ్చర్యం కలిగిస్తాయి. అయితే దాని ప్రాముఖ్యత మాత్రం వేరుగా ఉంటుందట. అందుకే ఈ న్యూడ్ యోగాకు అబిగైల్ పాండే, ఆష్కా గొరాదియా లాంటి నటీమణులు ఇలా పాపులారిటీ తీసుకొస్తున్నారేమో.

    అసలీ ఆష్కా గొరాదియా ఎవరు

    అసలీ ఆష్కా గొరాదియా ఎవరు

    ఆష్కా గొరాదియా.. ఓ టెలివిజన్ నటీమణి. ఈమె ఎన్నో ఫ్యాషన్ షోల్లో పాల్గొని పాపులారిటీ తెచ్చుకున్నాక సీరియల్స్ లో నటించింది. పలు హిందీ సీరియల్స్ లో నటించిన ఈమెకు సోనీ టీవీలో ప్రసారమయ్యే ఓ సీరియల్ మంచి పేరు తీసుకొచ్చింది.

    English summary
    TV actress Aashka Goradia latest Instagram post is not only inspiring but empowering as well. Aashka Goradia, who is a yoga enthusiast, is out on a yoga retreat with BFF Aashka Goradia and her husband Brent Goble.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X