రాజ్ తరుణ్ కేసులో భారీ ట్విస్ట్.. లావణ్య లవర్ మస్తాన్ సాయి అరెస్ట్..ఫోన్‌లో అమ్మాయి అశ్లీల వీడియోలు!

తెలుగు సినీ హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో మరో ట్విస్టు చోటు చేసుకొన్నది. ఈ కేసులో ప్రధానంగా పేరు వినిపిస్తున్న మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయనను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారని తెలిసింది. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఈ వివాదాస్పద వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

లావణ్యతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఆరోపణలు వస్తున్న మస్తాన్ సాయిని గుంటూరులోని దర్గా వద్ద అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టు తెలిసింది. విజయవాడలో రైల్వే స్టేషన్ వద్ద వారి వద్ద నుంచి 30 గ్రాముల ఎండీఎంఏ లభించింది. అప్పటి నుంచి మస్తాన్ సాయి అలియాస్ రవి పరారీలో ఉన్నాడు.

Twist in Raj Tarun Case Lavanya lover Mastan Sai Arrested in Guntur

అయితే ఇటీవల కాలంలో రాజ్ తరుణ్, లావణ్య వివాదం ముదిరి పాకాన పడటంతో మీడియాలో అత్యంత హాట్ టాపిక్‌గా మారడంతో మస్తాన్ సాయి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఈ క్రమంలో పోలీసులు ఆయనపై దృష్టిపెట్టి అరెస్ట్ చేయడంతో కొన్నాళ్లుగా సాగుతున్న వెతుకులాటకు ఎండ్ కార్డ్ పడింది.

Twist in Raj Tarun Case Lavanya lover Mastan Sai Arrested in Guntur

ఇదిలా ఉండగా, మస్తాన్ సాయి అరెస్ట్ తర్వాత విచారించగా అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు లభ్యమైనట్టు సమాచారం. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణకు చెందిన అమ్మాయిల వీడియోలు ఉన్నాయి. మస్తాన్ సాయి గ్యాంగ్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అమ్మాయిలను టార్గెట్ చేసినట్టు పోలీసులు నిర్ఱారణకు వచ్చారు,

More from Filmibeat

Read more about: raj tarun lavanya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X