కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా Nth Hour మోషన్ పోస్టర్

లేడి లయన్ క్రియేషన్స్ పతాకంపై తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం ఎన్త్ హవర్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంలో యువ హీరో విశ్వ కార్తీకేయ హీరోగా నటిస్తున్నారు. విశ్వక్ కార్తీకేయ నటించిన అల్లంత దూరాన, ఐపీఎల్ చిత్రాలు రిలీజ్ రెడీగా ఉన్నాయి. యువ వ్యాపారవేత్త రాజు గుడిగుంట్ల స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.

Kishan Reddy

తెలుగు సినిమా చరిత్రలో విభిన్నమైన చిత్రంగా, ఇంత వరకు ఎవరూ టచ్ చేయని డిఫరెంట్ కథతో వివిధ భాషల్లో నిర్మించారు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కాన్సెప్ట్ మోషన్ పోస్టర్‌ను కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి ఆవిష్కరించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా శుభాకాంక్షలు. సినిమా భారీగా ఘన విజయం సాధించాలి అని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో మూవీ డైరక్టర్, నిర్మాత రాజు గుడిగుంట్ల, హీరో విశ్వకార్తికేయ, లైన్ ప్రొడ్యూసర్ లంక దాసరి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాదెండ్ల సురేష్ బాబు , డీవోపీ శ్రీ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X