మసాలాలే ఫార్మసీ, వంట గదే క్లినిక్.. ఉపాసన పోస్ట్ వైరల్

మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గృహిణులందరికీ వంటింటి చిట్కాలకు చెబుతూ అవగాహన కలిగిస్తూ ఉంటుంది. వంటింటి సామాన్లతోనే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో సూచనలిస్తుంది. ఆయుర్వేద పద్దతుల గురించి చెబుతూ.. మెడిసిన్స్ అవసరమే లేని వైద్యం గురించి సోషల్ మీడియాలో చెబుతూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో, చెప్పిన సంగతులు అందర్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

తాజాగా ఉపాసన 'అవును ఇది కచ్చితంగా సాధ్యపడుతుంది. మనకు దొరికే మసాలా దినుసులే మన ఫార్మసీ, మన వంటగదే ఓ క్లినిక్ అవుతుంది. మనం వంటగదిలోనే ఎన్నో రోగాలను నయం చేసే మందులున్నాయని నేను చెబితే మీర నమ్మగలరా?. అప్లైడ్ న్యూట్రిషన్‌లో పీజీ చేసిన ఓ వ్యక్తి ఈ మేరకు నాకు కొన్సి సలహాలు చేసింద'ని చెప్పుకొచ్చింది.

Upasana Konidela About local Spice

అంతకు ముందు ఉపాసన ప్రాణిక్ హీలింగ్ గురించి తన ఫాలోవర్స్‌కు చెప్పుకొచ్చింది. మన జీవితంలో నెగిటివిటీ దూరం చేసి, మనలోనే బాధల్ని మనమే నయం చేసుకునేంత శక్తిని ఇస్తుందని తెలిపింది. లాక్ డౌన్ సమయంలో చెంచులను పరిశీలించి, వారి స్థితిగతులను తెలుసుకుని నిత్యావసర సరకులు పంచింది. ఇక సేంద్రియ వ్యవసాయంలో భాగంగా ఉపాసన తన తండ్రితో కలిసి ఆవు పేడ ఎత్తి, వాటికి దాణా కూడా పట్టింది. అప్పట్లో ఈ ఫోటోలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X