ఉపాసన టిప్స్.. సిగ్గుపడకుండా ఇలా చేస్తే ఎంతో మేలు!

మెగా కొణిదెల వారి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనను గుర్తు పెట్టుకోవడానికి ఆమె బ్యాక్ గ్రౌండ్ అవసరం లేదు. ఎందుకంటే ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఎప్పుడో తెచ్చుకున్నారు. అపోలో యాజమాన్య బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న ఉపాసన జనాలకు మంచి సందేశాలతో పాటు హెల్త్ టిప్స్ ఇవ్వడంలో ముందుంటారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పవర్ఫుల్ ఉమెన్..

పవర్ఫుల్ ఉమెన్..

పవర్ఫుల్ ఉమెన్ గా ప్రపంచవ్యాప్తంగా ఉపాసన గుర్తింపు తెచ్చుకున్నారు. వరల్డ్ వైడ్ గా ఉన్న అపోలో సామ్రాజ్యాన్ని ఆమె తన కనుసైగలతో నడుపుతున్నారు అంటే సమాన్యమైన విషయం కాదు. ఎంత ఒత్తిడి ఉన్నా కూడా సమస్యలను చిటికెలో మాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక మంచి పనుల్లో కూడా సాయం చేసేందుకు ఆమె ముందుంటారు.

ఉపాసన చెప్పినట్లు చేస్తే..

ఉపాసన చెప్పినట్లు చేస్తే..

రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా ఉపాసన ఒక మంచి సందేశాన్ని అందించారు. మన పాత కాల పద్ధతిని ఈ విధంగా ఉపయోగిస్తే చాలా మేలు జరుగుతుందని అన్నారు. టాయిలెట్ పోషిషన్ మాదిరిగా కూర్చుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయని ఉపాసన వివరించారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేసిన ఫొటోస్ కూడా వైరల్ గా మారాయి.

ఎన్నో ఉపయోగాలు..

ఎన్నో ఉపయోగాలు..

వెస్ట్రన్ టాయిలెట్ సిట్టింగ్ నే ఇప్పుడు దేశమంతా అవలంబిస్తోంది. అయితే ఇండియన్ టాయిలెట్ లా కూర్చుంటే.. మన మోకాళ్ళు, కీళ్లు చా దృడంగా ఉంటాయట. అలాగే కీళ్ళల్లో ఉండే సమస్యలు తొలగి సర్దుకుంటాయట. ఎముకల్లో దృఢత్వం పెరగడమే కాకుండా శరీరం కూడా ఫ్రీగా ఉంటుందని ఉపాసన వివరణ ఇచ్చారు.

Recommended Video

Megastar Chiranjeevi Busy With Gardening Works In His Home During Lockdown
ఫొటోస్ వైరల్..

ఫొటోస్ వైరల్..

ఉపాసన టిప్స్ చెప్పడమే కాకుండా ఆమె చేసి చూపించిన విధానం అందరిని ఆశ్చర్యపరిచింది. మన ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఎలాంటి సిగ్గు అవసరం లేదని చెప్పకనే చెప్పారు. సోషల్ మీడియాలో చాలా మంది ఉపాసన చేసిన విధానంపై పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. అంత ఉన్నతమైన మహిళ.. మోహమాటం లేకుండా ఆరోగ్య విధానంపై చక్కటి వివరణ ఇవ్వడం మెచ్చుకోదగిన విషయమని చెబుతున్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X