Upasana - Klin Kaara: ఉపాసన బిగ్ సర్‌ప్రైజ్.. ఫుల్ ఖుషీలో మెగా ప్యాన్స్..

Upasana: మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం. ఒకపక్క రామ్ చరణ్ కు భార్యగా.. మెగా ఫ్యామిలీకి కోడలుగా తన బాధ్యతలను నిర్వహిస్తూనే.. మరోపక్క అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ గా , సోషల్ యాక్టివిటీ గా ఆమె సేవలు అందిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ మెగా కోడలు తరచూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ మెగా ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది. అయితే తాజాగా మెగా ఫాన్స్ కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. ఇంతకీ మెగా కోడలు సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో ఓ లుక్కేయండి.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనలు పెళ్లయిన 11 ఏండ్లకు తల్లిదండ్రులు అయినా విషయం తెలిసిందే. 2023 జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ బిడ్డకు క్లింకారా అనే పేరును పెట్టారు. కానీ, రామ్ చరణ్ గారాలపట్టి క్లింకార ముఖాన్ని మాత్రం ఇప్పటివరకు రివిల్ చేయలేదు. కానీ మెగా ఫ్యామిలీ మొత్తం.. లింగారావల్లే అదృష్టం కలిసి వచ్చింది అంటూ పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

upasana konidela shares RRR star Ram Charan s daughter Klin Kaara video

ఈ సమయంలో మెగా ప్రిన్సెస్ క్లింకార ఫేస్ రివిల్ చేయాలంటూ మెగా ఫ్యాన్స్ ఎన్నో రిక్వెస్ట్లు పెట్టిన ఫలితం లేదు. కనీసం ఫస్ట్ బర్త్ డే నాడైనా క్లింకార ఫేస్ రివిల్ చేస్తారని అందరూ భావించారు. కానీ మెగా ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది. కానీ, ఏడాదిన్నర అవుతున్న మెగా ప్రిన్సెస్ ముఖం రిలీవ్ చేయలేదు. కానీ ఫేస్ చూపించకుండా క్లింకారా ఫొటోస్ ను షేర్ చేస్తూ మెగా ఫ్యాన్స్ లలో క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మెగా ఫ్యాన్స్ కు ఒక సర్ప్రైజ్ ఇస్తూ ఉపాసన తన గారాల బట్టి క్లింకార వీడియోను షేర్ చేసింది..

ఈ వీడియోలో క్లింకార రెడ్ కలర్ డ్రెస్ ధరించి ఉండటం అందులో రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ కార్ సినిమా డాక్యుమెంటరీ నీ లింకరా చూస్తూ కేరింతల కొడుతోంది. తన తండ్రిని మొదటిసారి టీవీలో చూసి ఎంతో ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతుంది.‌ మాటలు రాకుండా కేరింతల కొడుతూ ఆనందపడుతుంది. ఈ వీడియోను ఉపాసన ఎక్స్ వేదికగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది గేమ్ చేంజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అంటూ రెడ్ సింబల్స్ ను ఆడ్ చేసి షేర్ చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూస్తూ.. మెగా ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అలాగే కామెంట్ల వర్షం కురిపిస్తూ అటు క్లింకారాకు, ఇటు రామ్ చరణ్ కు విషెస్ తెలుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X