మా ఆయన రఫ్ అండ్ రా.. ఉపాసన, అజార్బైజాన్‌లో రాంచరణ్!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి చిత్రంతో బిజీగా ఉన్నాడు. చిత్రయూనిట్ ప్రస్తుతం అజర్బైజాన్ దేశంలో షూటింగ్ కోసం వెళ్లారు. 25 రోజులపాటు లాంగ్ షెడ్యూల్ అక్కడ జరగనుంది. రాంచరణ్, విలన్స్ పై కళ్ళు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్ అక్కడ చిత్రీకరించనున్నారు.

అజర్బైజాన్ లో రాంచరణ్ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఫోటోని ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రాంచరణ్ వెనుకవైపు నుంచి కనిపిస్తున్న ఈ ఫోటో సూపర్ స్టైలిష్ గా ఉంది. అజర్బైజాన్ షెడ్యూల్ కు అంతా సిద్ధం అయింది. ఈ షెడ్యూల్ రఫ్ అండ్ రాగా ఉంటుందని ఉపాసన తెలిపింది.

Upasana Shares stylish pic of RamCharan

ఇది పూర్తి యాక్షన్ షెడ్యూల్ అని ఉపాసన చెప్పకనే చెప్పింది. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నాడు. సీనియర్ హీరోయిన్ స్నేహ కీలక పాత్రలో నటిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X