ఉప్పల్ బాలుపై అటాక్.. గుంపులో నిలబడి ఆయన నెత్తిపై!

సోషల్ మీడియాలో ఈ మధ్యనే భారీ ఫాలోయింగ్ కూడగట్టుకున్న వ్యక్తి ఉప్పల్ బాలు. నాకు చాన్స్ వస్తే 'నా కసి మొత్తం తీర్చేసుకుంటా' అంటూ ఆయన టిక్ టాక్‌కే తోపులా మారాడు ఉప్పల్ బాలు. ఆడ కాదు.. మగ కాదు అన్నట్లుగా అతను చూపించే 'కసి' సోషల్ మీడియాలో తెగ రచ్చ చేసేస్తోంది. దీంతో సోషల్ మీడియా ఫేంగా మారిపోయాడు ఉప్పల్ బాలు.

కాగా ఉప్పల్ బాలుపై అటాక్ జరిగింది. హైదరాబాద్ నగరంలోని జెమినీ నగర్‌లో నిర్వహించిన బోనాల వేడుకలకు ఆయన హాజరు కాగా.. ఓ వ్యక్తి దాడి చేశాడు. గుంపులో నిలబడి బాలు నెత్తిన పదే పదే కొడుతూ ఏమీ ఎరగనట్టుగా ఉంది పోయాడు. దీంతో బాలుకి కాస్త కోపం వచ్చినప్పటికీ ఏమీ చేయలేక గమ్మున ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

Uppal Balu Attacked by a Person

ఇక ఇటీవలే శ్రీ రెడ్డితో కలిసి ఉప్పల్ బాలు చేసిన టిక్ టాక్ వీడియో కూడా బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు ఉప్పల్ బాలు చేష్టలు ట్రాన్స్ జెండర్స్ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ తమన్నా సింహాద్రి కామెంట్స్ చేసింది. మొత్తానికైతే ఈ రకంగా కూడా ఉప్పల్ బాలు ఫేమస్ అవుతుండటం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X