Don't Miss!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
డిసెంబర్ 9న అంతరిక్షం 9000 ట్రైలర్..!
మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి , అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ' అంతరిక్షం 9000 KMPH '..ఈ చిత్రం ట్రైలర్ ని డిసెంబర్ 9 న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.. కాగా ఈ ట్రైలర్ లాంచ్ వేడుకను AMB సినిమాస్ మల్టీప్లెక్స్ లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు..సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా దసరా సందర్భంగా విడుదల అయిన టీజర్ కి విశేష స్పందన లభించింది.
ఇటీవలే విడుదల అయిన పాటకు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.. ప్రశాంత్ విహారి సంగీతం సమకూరుస్తుండగా జ్ఞాన శేఖర్ VS సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. ఈ సినిమాని దర్శకుడు జాగర్లమూడి క్రిష్, సాయి బాబు జాగర్లమూడి , రాజీవ్ రెడ్డి లు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.. డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా సినిమా విడుదల కాబోతుంది..
నటీనటులు:
వరుణ్
తేజ్,
అదితి
రావు
హైదరి,
లావణ్య
త్రిపాఠి,
సత్యదేవ్,
శ్రీనివాస్
అవసరాల
తదితరులు
సాంకేతిక
నిపుణులు:
దర్శకుడు:
సంకల్ప్
రెడ్డి
నిర్మాతలు
:
రాధాకృష్ణ
జాగర్లమూడి
(క్రిష్),
సాయి
బాబు
జాగర్లమూడి,
రాజీవ్
రెడ్డి
యెడుగూరు
బ్యానర్:
ఫస్ట్
ఫ్రేమ్
ఎంటర్టైన్మెంట్స్
ఎడిటర్
:
కార్తిక్
శ్రీనివాస్
డీఓపీ
:
జ్ఞానశేఖర్
వీఎస్
(బాబా)
సంగీతం:
ప్రశాంతి
విహారీ
ప్రొడక్షన్
డిజైనర్స్:
సబ్బాని
రామకృష్ణ
&
మోనికా
నిగొత్రే
సబ్బాని
సిజీ
:
రాజీవ్
రాజశేఖరన్
పీఆర్వో:
వంశీ-శేఖర్