twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సినిమాకు ఆదరణ దక్కలేదని.. విద్యాబాలన్ మనస్తాపం..

    |

    దేశ సినీ పరిశ్రమలో అవార్డులకు, రివార్డులకు అర్హత ఉన్న ప్రతిభావంతమైన తారల్లో విద్యాబాలన్ ఒకరు. అయితే ఆమె ఏ పాత్రలో నటించినా ఇట్టే ఒదిగిపోతారు. అయితే ఓ చిత్రంలో ఓ మంచి పాత్రలో నటించినప్పుడు అవార్డు వస్తుందని అనుకొన్నాను. కానీ రాకపోయేసరికి కొంత అసంతృప్తి కలిగింది అని విద్యా బాలన్ తెలిపారు,

    భూల్ భులయ్య అనే చిత్రంలో మంచి పాత్రలో నటించాను. కానీ ఆ పాత్రకు గానీ, సినిమాకు గానీ అవార్డు రాకపోవడం చాలా షాక్ గురిచేసింది అని ముంబయిలో క్రిటిక్స్‌ ఛాయిస్‌ ఫిలిం అవార్డ్స్‌ నామినేషన్‌‌లో కామెంట్ చేసింది. భూల్‌ భులయ్యా చిత్రం 2007లో విడుదలైంది. తెలుగులో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన చంద్రముఖి సినిమాకు ఇది రీమేక్‌గా వచ్చింది. అక్షయ్ కుమార్ టైటిల్ పాత్రలో కనిపించారు.

    Vidya Bala upset for not nominating Bhool Bulayya for any award

    భూల్ భులయ్య చిత్రంలోని నా పాత్రను ఏ అవార్డుకు నామినేట్ చేయలేదు. నా పాత్ర బాగుందని సినీ విమర్శకులు చెప్పారు. అయితే రాకపోవడంతో జీవితంలో అవన్నీ సాధారణమే అని సర్ధిచెప్పుకొన్నాను అని విద్యాబాలన్ చెప్పింది.

    తాజాగా నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్‌లో బసవతారకంగా నటించారు. ఈ చిత్రంలో ఆమె పాత్రకు మంచి ప్రజాదరణ లభించింది. అయితే ఆ సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో ఆమెకు అంతగా గుర్తింపు దక్కలేదు.

    '

    English summary
    Vidya Bala upset for not nominating Bhool Bulayya for any award. She told in Mumbai Critic Choice Film Awards Nomination program. She was expected to get a award for her role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X