Just In
- 50 min ago
అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది
- 2 hrs ago
విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్‌నే ఫిక్స్ చేశారు
- 3 hrs ago
టాలీవుడ్లో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ వరకు!
- 3 hrs ago
రాజమౌళి - మహేశ్ మూవీ నుంచి షాకింగ్ న్యూస్: ఎవరూ ఊహించని పాత్రలో సూపర్ స్టార్
Don't Miss!
- Lifestyle
ఆరోగ్య సమస్యలకు మన పూర్వీకులు ఉపయోగించే కొన్ని విచిత్రమైన నివారణలు!
- Finance
పెట్రోల్, డీజిల్ ధరలు జంప్: హైదరాబాద్‌లో ఎంత ఉందంటే
- News
కేసీఆర్ నాయకుడు అయ్యింది ఎన్టీఆర్ వల్లే... కృతజ్ఞత ఉంటే రుణం తీర్చుకో .. బీజేపీ నేత సూచన
- Sports
Brisbane Test: తొలిసారి ఐదేసిన సిరాజ్.. ఆసీస్ ఆలౌట్! టీమిండియా టార్గెట్ 328!
- Automobiles
టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో పెర్ఫార్మెన్స్ను చూపించే కొత్త టీజర్ విడుదల
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఏం కావాలో చెప్పండి ఇచ్చేస్తా.. విజయ్ దేవరకొండ ఓపెన్ ఆఫర్
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. ఎప్పటిలాగే తనలోని విలక్షణతను చాటుకుంటూ అడిగిన వాళ్లందరికీ గిఫ్ట్స్ ఇస్తానని పేర్కొన్నాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో తన సందేశం పోస్ట్ చేశాడు విజయ్ దేవరకొండ.
విజయ్ దేవరకొండ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాడు. ప్రతిసారి లాగే ఈసారి కూడా తన అభిమానులకు గిఫ్ట్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఈ యంగ్ స్టార్.. ఎవరికి ఏం కావాలో కోరుకోవాలని ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు. తన నుంచి మీరేం కోరుకుంటున్నారో #DeveraSanta2019 ద్వారా తెలపాలని సూచించాడు. అందరూ ఇలాగే ప్రేమ చూపించాలని.. ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఓ వీడియో పోస్ట్ చేశాడు విజయ దేవరకొండ.

విజయ దేవరకొండ ఇచ్చిన ఈ ఆఫర్‌కి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. కొందరు సెల్‌ఫోన్ అడుగుతుండగా, మరికొందరు రౌడీ బ్రాండ్ టీషర్ట్ గిఫ్ట్ ఇవ్వాలని కోరడం విశేషం. అంతేకాదు క్రికెట్ కిట్, పెన్, హగ్, సినిమాలో ఛాన్స్, కెమెరా, ల్యాప్ టాప్ ఇలా చిత్ర విచిత్రంగా రౌడీని కోరికలు కోరుతున్నారు నెటిజన్లు.
It's time again 😊
— Vijay Deverakonda (@TheDeverakonda) December 24, 2019
A tradition that I started in 2017.
This year - you tell me what you want, I am going to make some come true 😊🤗 #DeveraSanta2019 pic.twitter.com/IUdJK9IcmD
ఇక విజయ దేవరకొండ సినిమాల విషయానికొస్తే.. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ జోడీగా ఐశ్వర్య రాజేశ్, ఇజబెల్లె, రాశీ ఖన్నా,కేథరిన్ నటిస్తున్నారు. అదేవిధంగా మరికొద్ది రోజుల్లోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సెట్స్ పైకి రాబోతున్న కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నాడు విజయ్.