Just In
- 7 min ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 1 hr ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 1 hr ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
- 2 hrs ago
ఆ విషయాల్లో ఎప్పుడూ ఆలస్యం అనేది ఉండదు.. సింగర్ సునీత పిక్స్ వైరల్
Don't Miss!
- News
నిమ్మగడ్డ సీరియస్ వార్నింగ్ -సీఎం జగన్ ప్రతివ్యూహాలు -ఏజీతో భేటీ -ఏపీలో ఏం జరగబోతోంది?
- Sports
నట్టూ.. నీకు కెప్టెన్ అయినందుకు గర్విస్తున్నా: డేవిడ్ వార్నర్
- Finance
పెద్ద సైజ్ అపార్ట్మెంట్లకు డిమాండ్, హైదరాబాద్‌లోనే ఎక్కువ
- Lifestyle
COVID-19 వ్యాక్సిన్ ఉన్నప్పటికీ చేతులు కడగడం ఎందుకు ముఖ్యమైనది
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మొదటిసారి సిక్స్ ప్యాక్ చూపించబోతున్న స్టార్ హీరో.. నెవర్ బిఫోర్ లుక్
సాధారణంగా లుక్స్ ఫిట్నెస్ విషయాలలో పెద్దగా తేడాలు ఏమి చూపకపోయినా కూడా కొంతమంది హీరోలకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా మన సౌత్ లో అలాంటి పేర్లు చాలానే ఉన్నాయి. అందులో మహేష్, పవన్ కూడా ఉన్నారు. వీరు ఫిట్నెస్ విషయంలో పెద్దగా మార్పులు ఏమి చేసింది లేదు. ఉన్న ఫిట్నెస్ లోనే ప్రతిసారి చాలా కొత్తగా కనిపించేందుకు ప్రయత్నం చేస్తుంటారు.
ఇక కోలీవుడ్ లో అత్యదిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అలాంటి తరహాలో క్రేజ్ ఉన్న వ్యక్తి విజయ్. విజయ్ కూడా అసలు ఫిట్నెస్ విషయంలో పెద్దగా డెవలప్ చేసింది ఏమి లేదు. నార్మల్ గానే ఉంటూ తన మ్యానరిజం బాడీ లాంగ్వేజ్ తోనే ఎట్రాక్ట్ చేస్తుంటాడు. ఇక ఇటీవల ఈ స్టార్ హీరో మొదటిసారి సిక్స్ ప్యాక్ ట్రై చేసినట్లుగా టాక్ వస్తోంది. బిగ్ స్క్రీన్ పై కూడా తన సిక్స్ ప్యాక్ ను చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

విజయ్ మాస్టర్ సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించినట్లుగా కోలీవుడ్ మీడియాలో టాక్ అయితే గట్టిగా వస్తోంది. విజయ్ మొదటిసారి షర్ట్ లేకుండా కనిపించబోతున్నాడట. అసలే సినిమాపై ఊహించనంత రేంజ్ లో అంచనాలు పెరిగిపోతున్న సమయంలో ఇలాంటి రూమర్ వైరల్ అవ్వడం మరో బోనస్ అని చెప్పవచ్చు. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డులను క్రియేట్ చేసేలా ఉందని రూమర్స్ వస్తున్నాయి. మరి అభిమానులు ఎంతవరకు సంతృప్తి చెందుతారో చూడాలి.