మా ఇల్లు సేఫ్ కాదు.. మంచు విష్ణు షాకింగ్ ట్వీట్

మంచు మోహన్ బాబు తనయుడు, యువ హీరో మంచు విష్ణు ఏమంటున్నాడో చూడండి. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ఈయన 'మా ఇల్లు సేఫ్ కాదు.. మా ఇంట్లో దాచుకున్నవన్నీ మాయమై పోతున్నాయి' అంటూ ఓ షాకింగ్ ట్వీట్ చేశాడు. అయితే 'మా ఇల్లు సేఫ్ కాదు' అనేది మాత్రం ఆశ్చర్యపరుస్తున్నా ఈ ట్వీట్‌లో ఉన్న ట్విస్ట్ మాత్రం నవ్వు తెప్పిస్తోంది.

ఇంతకీ తానుంటున్న ఇల్లు సేఫ్ కాదని మంచు విష్ణు ఎందుకన్నాడో తెలుసా..? తన ఇంట్లో దాచుకున్న చాకోలెట్స్ మాయమై పోతున్నాయట. అందుకే సేఫ్ కాదట. ఈ మేరకు ఆయన చేసిన ఫన్నీ ట్వీట్ మొదట షాకిచ్చినా పూర్తిగా చూస్తే కామెడీగా అనిపిస్లోంది. ''నేను దాచుకున్న చాక్లెట్ల‌న్నీ త‌ర‌చుగా ఎందుకిలా మాయం అవుతున్నాయో అర్థం కావ‌డం లేదు. చాక్లెట్లు దాచుకోవడానికి మా ఇల్లు అస్సలు సేఫ్ కాదు'' అని మంచు వారబ్బాయి పేర్కొన్నాడు. అయితే ఈ కామెడీ ట్వీట్ పై స్పందించిన కాజల్.. ''హ‌హ‌హ‌... అవ‌న్నీ నాకిచ్చెయ్.. నీ కోసం జాగ్ర‌త్త‌గా దాచి పెడతా'' అని పేర్కొంది. మంచు విష్ణు చేసిన ఈ ట్వీట్ చూసి నవ్వుకుంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

Vishnu Manchu Shocking tweet viral on social media


ఇక మంచు విష్ణు సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ఓటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఈ యువ హీరో. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన ఫలితం రాబట్టలేక పోయింది. జయాపజయాలను లెక్కచేయకుండా ప్రస్తుతం ఆయన తదుపరి ప్రాజెక్టు 'కన్నప్ప' కోసం ప్రిపేర్ అవుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X