Gangs of Godavari Twitter Review: నేహాశెట్టి, విశ్వక్ సేన్ కెమిస్ట్రీ వావ్.. మాస్ కా దాస్ హిట్టు కొట్టాడా?

యువ హీరో విశ్వక్ సేన్, హీరోయిన్లు అంజలి, నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలుగా వ్యవహారించారు. ఈ సినిమాపై నెటిజన్లు, పబ్లిక్, క్రిటిక్స్ ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇచ్చారంటే..

గ్యాంగ్ ఆఫ్ గోదావరి చాలా హైప్‌తో వచ్చింది. బీజీఎం అంత గొప్పగా లేదు. అయితే విశ్వక్ సేన్ మాస్ అవతారంలో ఇరుగదీశాడు. నిర్మాత నాగవంశీ చెప్పినట్టు విశ్వక్ సేన్ నట విశ్వరూపం చూపించాడు. సినిమా అదిరిపోయింది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Vishwak Sen Neha Shetty Anjali s Gangs of Godavari released on May 31st Here is twitter review

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీకి శుభాకాంక్షలు. నందమూరి బాలకృష్ణ అభిమానుల తరఫున ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకొంటున్నాం. చిత్ర యూనిట్‌కు అభినందనలు అని బాలయ్య ఫ్యాన్స్ విషెస్ అందజేశారు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ట్రైలర్ టెర్పిఫిక్‌గా ఉంది. నటీనటుల యాక్టింగ్ ఎక్సలెంట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ బాగున్నాయి. ట్రైలర్‌ను బట్టి సినిమా మంచి కంటెంట్‌తో ఉంది. కాబట్టి తప్పకుండా బ్లాక్ బస్టర్ సినిమానే అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X