Just In
- 8 min ago
తల్లి కాబోతోన్న ప్రభాస్ హీరోయిన్.. మొత్తానికి అలా గుడ్ న్యూస్ గుట్టు విప్పేసింది!
- 1 hr ago
నా ఫస్ట్ లవ్ నా హార్ట్ బ్రేక్.. అన్ని విషయాలు ఒకరికే తెలుసు.. గుట్టువిప్పిన సమంత
- 1 hr ago
Check 2nd day collections: నితిన్ మూవీ పరిస్థితి ఏమిటి? లాభాల్లోకి రావాలంటే..
- 1 hr ago
అమితాబ్‌కు మరోసారి సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్
Don't Miss!
- News
Illegal affair: పెళ్లానికి పులిహోరా, ఉంచుకున్న దానికి...... ?, భార్య బంగారం, డబ్బు !
- Sports
ప్చ్.. ఈసారి కూడా హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు లేవు!
- Finance
అమెరికాకు భారీగా అప్పులు, చైనా, జపాన్ నుండే ఎక్కువ: భారత్‌కు ఎంత చెల్లించాలంటే
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సుమకు అదిరిపోయే పంచ్.. మా బావా రవితేజ ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు.. వివి వినాయక్ కామెంట్స్
మాస్ మహారాజ్ రవితేజ పూర్తిగా మారిపోయి.. కొత్త కథను ఎంచుకుని చేసిన చిత్రం డిస్కోరాజా. ఎక్కడికి పోతావు చిన్నివాడ వంటి డిఫరెంట్ సినిమాను చేసిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో చేస్తోన్న డిస్కోరాజా.. ఇప్పటికే పాటలు, టీజర్‌లతో ఎన్నో అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం జనవరి 24న విడుదలయ్యేందుకు సిద్దంగా ఉండటంతో నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఆనంద్ నా మనసుకు దగ్గరైన వాడు..
ఈ ఈవెంట్‌లో వివి వినాయక్ మాట్లాడుతూ.. ‘ఆనంద్ నాకు దగ్గరైన వ్యక్తి.. ఆయన ఫస్ట్ సినిమా నుంచి తెలుసు. ఈ చిత్రానికి డిస్కోరాజా అని పర్ఫెక్ట్ టైటిల్ పెట్టాడు. రవితేజకు కరెక్ట్‌గా సరిపోయే టైటిల్. రామ్ తాళ్లూరి గారు ఈ చిత్రాన్ని ఎంతో చక్కగా తీశారు.. చాలా ఫ్యాషన్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు..
మా బావా రవితేజ.. ఆయన ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. టీజర్‌లో చాలా బాగా కనిపించాడు.. ఆ గన్ పట్టుకుని చాలా స్టైలీష్‌గా చేశాడు. ఈ చిత్రం రవితేజ్, ఆనంద్ కెరీర్‌లో పెద్ద హిట్ కావాలి. మా బావా రవితేజ ఇంకా రాలేదు.. సారీ నేను బయల్దేరుతున్నా'ని అన్నాడు.
సుమకు అదిరిపోయే పంచ్..
హీరో ఎవరైనా, సినిమా ఎవరిదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే సుమ ఉండాల్సిందే. అదే విషయాన్ని వివి వినాయక్ పరోక్షంగా పంచ్ వేశాడు. వేదికపైకి వచ్చిన వివి వినాయక్‌నుద్దేశించి.. శీనయ్య ఎప్పుడు వస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు నన్ను పిలవరా? అంటూ సుమ అడిగింది. వెంటనే.. మీరు లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరుగుతాయా? అంటూ వినాయక్ కౌంటర్ వేశాడు.