Mega154 వాల్తేర్ వీరయ్యగా ఊరమాస్‌తో మెగాస్టార్.. దీపావళీ పటాకాను మించి టీజర్
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై దర్శకుడు బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్, మసాలాలతో చిరంజీవి వింటేజ్‌లుక్‌తో మరోసారి అభిమానులతో కేక పెట్టించేందుకు మెగాస్టార్ చిరంజీవి సిద్దమయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, టీజర్‌ను దీపావళీ పండుగ సందర్భంగా రిలీజ్ చేశారు.



Click it and Unblock the Notifications











