కార్తీకేయ కోసం శ్రద్దాదాస్.. హిప్పీ పెళ్లి పాటలో మెరిసిన బ్యూటీ..

RX 100 మూవీ ఘన విజయం తర్వాత నెక్ట్స్ జనరేషన్ హీరో కార్తీకేయ హిప్పీ సినిమాతో సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ చిత్రం రామోజీ ఫిలింసిటీలో పెళ్లి పాట షూటింగ్ జరుపుకొన్నది. ఈ సినిమాలోని పాటలో హీరోయిన్ శ్రద్ధాదాస్ మెరువనున్నారు. కార్తీకేయ సరసన శ్రద్దా స్పెషల్ అప్పీయరెన్స్‌ పాత్రలో నటిస్తున్నారు.

తాజాగా షూట్ చేసిన పాట కోసం శ్రద్దాదాస్ చిత్ర యూనిట్‌తో కలిశారు. ఈ సందర్భంగా హీరో, చిత్ర యూనిట్‌తో కలిసి సెల్ఫీ దిగారు. అనంతరం ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు.

Wedding song in Hippi: Karthikeya with Shraddhadas

హిప్పీ సినిమా కోసం వెడ్డింగ్ పాటను చిత్రీకరించారు. ఈ పాట చాలా వినోదాత్మకంగా సాగింది. సూపర్ టాలెంట్ యాక్టర్ కార్తీకేయ, బ్యూటిఫుల్ దిగంగన సూర్యవంశీతో కలిసి ఈ పాటలో కనిపించడం ఆనందంగా ఉంది అని శ్రద్ధాదాస్ అన్నారు.

రొమాంటిక్ కామెడీ, ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి దర్శకుడు టీఎన్ కృష్ణ. వీక్రియేషన్స్ బ్యానర్‌పై కళైపులి థాను సినిమాను నిర్మిస్తున్నారు. మే నెలలో ఈ చిత్రం విడుదల కానున్నది. ఇటీవల నాని చేతుల మీదుగా రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X