twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజిల్ ఫస్ట్ టాక్: ఓవరాల్‌గా చూస్తే విజయ్..

    |

    విజిల్ సినిమా కథ అంతా ఫుట్ బాల్ నేపథ్యంలో సాగిపోయింది. చిత్రంలో హీరో విజయ్ డ్యూయల్ రోల్ పోషించాడు. తండ్రిగా, కొడుకుగా విజయ్ బాగా అలరించాడని అంటున్నారు జనం. నయనతార యాక్షన్, ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ మేజర్ అట్రాక్షన్ అయ్యాయనే టాక్ వినిపిస్తోంది.

    ఫుట్ బాల్ నేపథ్యంలో కథ

    ఫుట్ బాల్ నేపథ్యంలో కథ

    విజిల్ సినిమా కథ అంతా ఫుట్ బాల్ నేపథ్యంలో సాగిపోయింది. చిత్రంలో హీరో విజయ్ డ్యూయల్ రోల్ పోషించాడు. తండ్రిగా, కొడుకుగా విజయ్ బాగా అలరించాడని అంటున్నారు జనం. నయనతార యాక్షన్, ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ మేజర్ అట్రాక్షన్ అయ్యాయనే టాక్ వినిపిస్తోంది.

    పోలీస్ లాఠీ ఛార్జ్.. ఆ క్రమంలో

    పోలీస్ లాఠీ ఛార్జ్.. ఆ క్రమంలో

    పోలీస్ లాఠీ ఛార్జ్ నుంచి తప్పించుకునే క్రమంలో కొందరు విద్యార్థులు మైకేల్ (విజయ్) ఉంటున్న కాలనీలోకి వస్తారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఫైట్, ఫస్ట్ సాంగ్ ఆకట్టున్నాయని అంటున్నారు. ఆ తరువాత నయనతార, విజయ్ లతో కొన్ని రొటీన్ సీన్స్, ఆ వెంటనే ఫ్లాష్ బ్యాక్ మొదలు కావడం జరుగుతుందట.

    Recommended Video

    Whistle Twitter Review || Bigil Twitter Review ||
    ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే..


    మొదటి 30 నిమిషాలు రొటీన్ గా ఉంది. ఆ తరువాత తండ్రి రాయప్పన్ క్యారెక్టర్ ఎంటర్ కావడంతో సన్నివేశాలు రసవత్తరంగా మారాయని అంటున్నారు. గ్యాంగ్‌స్టర్ అయిన ఆయన తన కొడుకును పాజిటివ్ మానర్ లో చూడాలని అనుకుంటాడట. మొత్తానికి ఫస్టాఫ్ లో విజయ్ పర్‌ఫార్‌మెన్స్, ఫుట్ బాల్ సీన్స్ చాలా బాగా తీశారని అంటున్నారు.

    ఫుట్ బాల్ కోచ్‌గా.. విజయ్ హీరోయిజం చూపిస్తూ

    ఫుట్ బాల్ కోచ్‌గా.. విజయ్ హీరోయిజం చూపిస్తూ

    కొడుకు క్యారెక్టర్ లో విజయ్.. మైకేల్ పాత్ర పోషించాడు. ఇతను తమిళనాడు ఫుట్ బాల్ జట్టుకు కోచ్‌గా నియమితులు కావడం, ఆ తర్వాత సినిమా అంతా ఫుట్ బాల్ నేపథ్యంలో విజయ్ హీరోయిజం చూపిస్తూ రసవత్తరమైన సన్నివేశాలతో తెరకెక్కించారని అంటున్నారు.

    విజువల్స్, ఫైట్.. ఇలా ఓవరాల్‌గా

    విజువల్స్, ఫైట్.. ఇలా ఓవరాల్‌గా


    ఆకట్టుకునే విజువల్స్, మాస్ యాక్షన్ సీన్స్, ఫైట్స్, అలరించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మంచి సాంగ్స్ ఇలా ఓవరాల్‌గా సినిమా బాగుందని అంటున్నారు. మొత్తానికైతే సినిమా గుడ్ అనే టాక్ బయటకొచ్చింది. సో.. చూడాలి మరి ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏ మేర విజయం సాధిస్తుందో!.

    English summary
    Vijay Dalapathi new movie Bigil which is directed by Atlee Kumar. This is movie is released in telugu as Whistle. Today this movie released and getting possitive talk from audians.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X