సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల శివ, పరుశురాంలో ఉత్తమ డైరెక్టర్ ఎవరు? మీరే డిసైడ్ చేయండి!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 2018లో మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయి. చిన్న చిత్రాలు భారీ విజయాన్ని అందుకొంటే.. భారీ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. అయితే సుకుమార్, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, పరుశురాం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపారు. ఘనమైన విజయాలను అందుకొన్నారు. ఈ నేపథ్యంలో 2018 సంవత్సరానికి గానూ ఉత్తమ చిత్రం, హీరో, హీరోయిన్, దర్శకులు, తదితర విభాగాల్లో తెలుగు ఫిల్మీబీట్ ఆన్ లైన్ సర్వే నిర్వహిస్తున్నది. వారి ఎంపిక ఇప్పుడు మీ చేతుల్లో ఉంది.. ఉత్తమ హీరో, హీరోయిన్ల బాధ్యత మీపైనే ఉంది..



Click it and Unblock the Notifications