విజయ్ దేవరకొండ, మహేష్, ఎన్టీఆర్‌లో ఉత్తమ హీరో ఎవరు? మీరే డిసైడ్ చేయండి!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 2018లో మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయి. చిన్న చిత్రాలు భారీ విజయాన్ని అందుకొంటే.. భారీ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. కానీ విజయ్ దేవరకొండ నటించిన రెండు చిత్రాలు గీత గోవిందం, టాక్సీవాలా బ్లాక్‌బస్టర్లు కాగా, మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత.. వీర రాఘవ చిత్రం సంచలన విజయాలను నమోదు చేసుకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఉత్తమ చిత్రం, హీరో, హీరోయిన్ తదితర విభాగాల్లో తెలుగు ఫిల్మీబీట్ ఆన్ లైన్ సర్వే నిర్వహిస్తున్నది. వారి ఎంపిక ఇప్పుడు మీ చేతుల్లో ఉంది.. ఉత్తమ హీరో, హీరోయిన్ల బాధ్యత మీపైనే ఉంది..

best of tollywood 2018 vijay deverakonda mahesh babu ntr ఉత్తమ నటుడు విజయ్ దేవరకొండ మహేష్ బాబు ఎన్టీఆర్


Click it and Unblock the Notifications