కత్తి లాంటి ఫిగర్​ ఉన్నా అదొక్కటే లేదు.. అందుకే అషురెడ్డి హీరోయిన్​ అవ్వలేకపోతుందట!

తన అందాల ఆరబోతతో ఎప్పుడో సోషల్​మీడియా సెన్సేషన్​గా మారిపోయింది అషురెడ్డి. నటిగా, హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. కానీ సరైన అవకాశం రావట్లేదు. అయితే ఆమె హీరోయిన్ కాకపోవడానికి ఇదే కారణమంటూ కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. వివరాళ్లోకి వెళితే..

సినీ ఇండస్ట్రీ అంటేనే గ్లామరస్ ప్రపంచం. ఈ అందాల రంగుల హరివిల్లు ప్రపంచంలో గ్లామర్​ లేకపోతే రాణించడం కాస్త కష్టమే అవుతుంది. హీరోలైనా తమ యాక్టింగ్​తో సర్దుకుపోవచ్చు కానీ హీరోయిన్లకు మరీ కష్టం. ఎందుకంటే కథానాయికలకు నటన ఎంత ముఖ్యమో ఆకర్షించే అందం కూడా అంతే ముఖ్యం. అప్పుడే ఆడియెన్స్​ వారిని తెరపై చూసేందుకు ఇంకాస్త కాస్త ఎక్కువ ఆసక్తి చూపుతారు.

ashu reddy

అందాలు ఆరబోయాల్సిందే...:అందుకే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే హాట్​ హాట్​గా తమ అందాలను ఆరబోస్తూనే ఉంటాను. అలానే అవకాశాలు లేని వాళ్లు కూడా ఛాన్స్​ల కోసం ఫొటోషూట్లతో టాప్​ టు బాటమ్​ ఓపెన్ షోస్​ చేస్తూ యూత్​లో క్రేజ్​ సంపాదించుకుంటారు. దర్శకనిర్మాతల దృష్టి తమపై పడేలా చేస్తుంటారు. ఒకటి కాదు రెండు సార్లు ఏకంగా అదే పని పెట్టుకుని చేసేవాళ్లు కూడా ఉంటారు.

ashu reddy

అదృష్టం ఉండాలిగా..: కానీ ఎంత అందాలు ఆరబోసిన కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. అప్పుడే వారికి వరుస అవకాశాలు వస్తాయి. చాలా మంది.. హీరోయిన్ ఫేస్ కట్ ఉన్నా ఛాన్స్​లు లేక ఫొటోషూట్లతోనే కెరీర్​ను నెట్టుకొచ్చే వాళ్లు చాలా మందే ఉన్నారు. కనీసం హీరోయిన్​ ఛాన్స్​ కాకపోయినా నటిగా మారాలన్న తపనతోనూ ఇలా చేస్తుంటారు.

ashu reddy

హద్దులు దాటేసింది..: అలాంటి వారిలో ఆషూ రెడ్డి ఒకరని చెప్పాలి. జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. బుల్లితెరపై బిగ్ బాగ్​ షాతో ఫుల్​ క్రేజ్​ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్​గా ట్రెండీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ కవ్విస్తూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అందాల ఆరబోతలో ఆమె ఎప్పుడో హద్దులు కూడా దాటేసింది. ఓవర్ ఎక్స్​పోజింగ్ చేస్తూ ఇంటర్నెట్​ను షేక్ చేస్తుంటుంది.

ashu reddy

స్పెషల్​ సాంగ్స్​కు ఓకే..: కానీ అదృష్టం లేకో మరి ఏమో కానీ నటిగా ఇంకా సక్సెస్​ కాలేకపోయిందనే చెప్పాలి. నెటిజన్లు కూడా ఇదే విషయాన్ని అంటున్నారు. ఆషూ రెడ్డికి హీరోయిన్ రేంజ్​ అందం ఉన్న ఎందుకు అవకాశాలు రావట్లేదని అనుకుంటున్నారు. మరోవైపు.. అషూ రెడ్డి ఓవర్ ఎక్స్​పోజింగ్​.. స్పెషల్ సాంగ్స్​కు సరిపోద్దనే వాదన కూడాఎక్కువగా వినిపిస్తోంది. అందుకే ఆమెకు హీరోయిన్​, మెయిన్ లీడ్ రోల్​ ఛాన్స్​లు రావాట్లేదని అంటున్నారు. చూడాలి మరి ఆషూ రెడ్డి అందాలకు మెచ్చి.. ఏ డైరెక్టర్​ అయినా ఆమెకు కథానాయికగా అవకాశం ఇస్తారో లేదో..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X