twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Xappie సినీ నిర్మాణం రంగంలోకి.. ఒకే రోజు నిర్మాతలు నాలుగు సినిమాల ప్రకటన

    |

    ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్ పోర్టల్, ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్ జ్యాపి (Xappie) చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రొడక్షన్ హౌస్‌‌కి శ్రీకారం చుట్టింది. జ్యాపి యాప్‌ని రూపొందించిన ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే, కృష్ణ గొర్రెపాటి జ్యాపి స్టూడియోస్ పేరుతో నిర్మాణ సంస్థని స్థాపించారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి, దర్శకుడు అనుదీప్, నిర్మాత కె ఎల్ దామోదర్ ప్రసాద్, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామక్రిష్ణ, రాజా రవీంద్ర, ముఖ్య అతిధులుగా బ్యానర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. వేడుకగా జరిగిన బ్యానర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు అనిల్ రావిపూడి జ్యాపి స్టూడియోస్ బ్యానర్, పోస్టర్‌ను లాంచ్ చేశారు. జ్యాపి స్టూడియోస్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాతలు మొత్తం నాలుగు చిత్రాలని ప్రకటించారు.

    ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్ పోర్టల్, ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్ జ్యాపి (Xappie) చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రొడక్షన్ హౌస్‌‌కి శ్రీకారం చుట్టింది. జ్యాపి యాప్‌ని రూపొందించిన ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే, కృష్ణ గొర్రెపాటి జ్యాపి స్టూడియోస్ పేరుతో నిర్మాణ సంస్థని స్థాపించారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి, దర్శకుడు అనుదీప్, నిర్మాత కె ఎల్ దామోదర్ ప్రసాద్, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామక్రిష్ణ, రాజా రవీంద్ర, ముఖ్య అతిధులుగా బ్యానర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. వేడుకగా జరిగిన బ్యానర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు అనిల్ రావిపూడి జ్యాపి స్టూడియోస్ బ్యానర్, పోస్టర్‌ను లాంచ్ చేశారు. జ్యాపి స్టూడియోస్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాతలు మొత్తం నాలుగు చిత్రాలని ప్రకటించారు . జ్యాపి స్టూడియోస్ నిర్మాణంలో ప్రస్తుతం షూటింగ్ లో వున్న జగమేమాయ పోస్టర్‌ను నిర్మాత కె ఎల్ దామోదర్ ప్రసాద్, పతంగ్ పోస్టర్‌ను దర్శకుడు అనుదీప్ లాంచ్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు. రాజ్ తరుణ్ హీరోగా ప్రొడక్షన్ నెంబర్ 3. రూపుదిద్దుకోనుంది. సుహాస్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకాబోతున్న ప్రొడక్షన్ నెంబర్ 4ని పోస్టర్ ని ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామక్రిష్ణ లాంచ్ చేసి నిర్మాతలకు అభినందనలు తెలిపారు. రాజ్ తరుణ్, సుహాస్, ధన్య బాలకృష్ణ, చైతన్య, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు ఈవెంట్ లో పాల్గొన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సినిమా నిర్మాణం రంగంలోకి అడుగుపెతున్న జ్యాపి స్టూడియోస్‌కి నా బెస్ట్ విశేష్. జ్యాపి స్టూడియోస్ త్వరలో నాలుగు ప్రాజెక్ట్స్ ని మొదలుపెట్టబోతుంది. ఈ ప్రాజెక్ట్ మంచి విజయాలని సాధించాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీ ప్రస్తుతం క్లిష్ట సమయాన్ని ఎదుర్కోటుంది. అందరూ ఫైట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన జ్యాపి స్టూడియోస్‌కు బెస్ట్ విషెస్ అని అన్నారు. నిర్మాత ఉదయ్ కోలా మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిశ్రమలో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులు అలవర్చుకోవడం కూడా అంత సులభం కాదు. అందుకే నిర్మాణం అంటే ఒక సవాల్‌గా మారిన పరిస్థితి. అయితే ఈ పరిస్థితులని త్వరలోనే సర్దుకుంటాయని ఆశిస్తున్నాను. ఆడియన్స్‌కు చాలా కంటెంట్ అవసరం ఉంది. ఆ నమ్మకంతోనే 2019లో జ్యాపి ఎంటర్టైన్మెంట్ పోర్టల్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ స్టార్ చేశాం. ఇండస్ట్రీని అవగాహన చేసుకున్నాం. సినిమాలు డిజిటల్ ప్రమోషన్స్ కూడా చేశాం. తర్వాత యూట్యూబ్ వీడియో కంటెంట్ ప్రొడక్షన్‌ని స్టార్ట్ చేశాం. ఫైనల్‌గా మన కోసం మనమే కంటెంట్‌ను బిల్డ్ చేసుకోవాలని నిర్ణయించాం. చాలా కంటెంట్ బిల్డ్ అయ్యింది. ఇప్పటికే అప్డేట్స్ చూశారు. సంజీవ్ రెడ్డి, నాని బండ్రెడ్డి , డైరెక్టర్ ఆదినారాయణ, చైతన్య, ఆర్కే వీళ్ళంతా మా ప్రయాణంలో తోడుగా నిలబడ్డారు. ప్రేక్షకులందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను అన్నారు. విజయ్ శేఖర్, కృష్ణ గొర్రెపాటి మాట్లాడుతూ.. ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేసిన అందరికీ థాంక్స్. మంచి కంటెంట్ మీ ముందుకు వస్తాం. మీ అందరి సహకారం కావాలి అని కోరారు.

    జ్యాపి స్టూడియోస్ నిర్మాణంలో ప్రస్తుతం షూటింగ్ లో వున్న 'జగమేమాయ' పోస్టర్‌ను నిర్మాత కె ఎల్ దామోదర్ ప్రసాద్, పతంగ్ పోస్టర్‌ను దర్శకుడు అనుదీప్ లాంచ్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు. రాజ్ తరుణ్ హీరోగా ప్రొడక్షన్ నెంబర్ 3. రూపుదిద్దుకోనుంది. సుహాస్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకాబోతున్న ప్రొడక్షన్ నెంబర్ 4ని పోస్టర్ ని ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామక్రిష్ణ లాంచ్ చేసి నిర్మాతలకు అభినందనలు తెలిపారు. రాజ్ తరుణ్, సుహాస్, ధన్య బాలకృష్ణ, చైతన్య, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు ఈవెంట్ లో పాల్గొన్నారు.

    దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సినిమా నిర్మాణం రంగంలోకి అడుగుపెతున్న జ్యాపి స్టూడియోస్‌కి నా బెస్ట్ విశేష్. జ్యాపి స్టూడియోస్' త్వరలో నాలుగు ప్రాజెక్ట్స్ ని మొదలుపెట్టబోతుంది. ఈ ప్రాజెక్ట్ మంచి విజయాలని సాధించాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీ ప్రస్తుతం క్లిష్ట సమయాన్ని ఎదుర్కోటుంది. అందరూ ఫైట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన జ్యాపి స్టూడియోస్‌కు బెస్ట్ విషెస్ అని అన్నారు.

    నిర్మాత ఉదయ్ కోలా మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిశ్రమలో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులు అలవర్చుకోవడం కూడా అంత సులభం కాదు. అందుకే నిర్మాణం అంటే ఒక సవాల్‌గా మారిన పరిస్థితి. అయితే ఈ పరిస్థితులని త్వరలోనే సర్దుకుంటాయని ఆశిస్తున్నాను. ఆడియన్స్‌కు చాలా కంటెంట్ అవసరం ఉంది. ఆ నమ్మకంతోనే 2019లో జ్యాపి ఎంటర్టైన్మెంట్ పోర్టల్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ స్టార్ చేశాం. ఇండస్ట్రీని అవగాహన చేసుకున్నాం. సినిమాలు డిజిటల్ ప్రమోషన్స్ కూడా చేశాం. తర్వాత యూట్యూబ్ వీడియో కంటెంట్ ప్రొడక్షన్‌ని స్టార్ట్ చేశాం. ఫైనల్‌గా మన కోసం మనమే కంటెంట్‌ను బిల్డ్ చేసుకోవాలని నిర్ణయించాం. చాలా కంటెంట్ బిల్డ్ అయ్యింది. ఇప్పటికే అప్డేట్స్ చూశారు. సంజీవ్ రెడ్డి, నాని బండ్రెడ్డి , డైరెక్టర్ ఆదినారాయణ, చైతన్య, ఆర్కే వీళ్ళంతా మా ప్రయాణంలో తోడుగా నిలబడ్డారు. ప్రేక్షకులందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను అని అన్నారు.

    విజయ్ శేఖర్, కృష్ణ గొర్రెపాటి మాట్లాడుతూ.. ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేసిన అందరికీ థాంక్స్. మంచి కంటెంట్ మీ ముందుకు వస్తాం. మీ అందరి సహకారం కావాలి అని కోరారు.

    English summary
    Xappie web protal into film production: Uday Kola, Vija Shekhar announcese four movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X