Yashoda teaser review ప్రెగ్నెంట్‌గా సమంతకు ఎన్ని కష్టాల్లో.. యశోద టీజర్ రివ్యూ

సమంత ప్రదాన పాత్రలో నటించిన యశోద చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హరి, హరీస్ జంట దర్శకులుగా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను భారీగా ప్లాన్ చేస్తున్న ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ సెప్టెంబర్ 9వ తేదీన టీజర్ ఆవిష్కరించింది. ఈ సినిమా టీజర్ ఎలా ఉందంటే..

యశోద టీజర్ చాలా ఎమోషనల్‌గా ఉంది. సమంత పూర్తిస్థాయిలో తన టాలెంట్‌ను వివిధ కోణాల్లో ప్రదర్శించింది. సమంత మరోసారి ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకొనే అవకాశాలు ఈ టీజర్‌తో మెరుగుపరుచుకొన్నట్టు స్పష్టమైంది. ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.

 Yashoda teaser review: Samantha Ruth Prabhu looks promising character

నటీనటులు: సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు
దర్శకత్వం: హరి - హరీష్
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.
సంగీతం: మణిశర్మ
మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి,
పాటలు: చంద్రబోస్,రామజోగయ్య శాస్త్రి
క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి
కెమెరా: ఎం. సుకుమార్
ఆర్ట్: అశోక్
ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక
సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X