అన్నీ బూతులే.. సెన్సేషనల్ వీడియో.. వైరల్ అవుతున్న 'ఏడు చేపల కథ' ట్రైలర్

తాజాగా విడుదలైన 'ఏడు చేపల కథ' ట్రైలర్ నెట్టింట సెన్సేషన్ గా మారింది. పూర్తి అడల్ట్ కంటెంట్ తో కట్ చేయబడిన ఈ ట్రైలర్ చూసి షేక్ అయిపోతున్నారు ఆడియన్స్. గతంలో కూడా ఈ సినిమాకు సంబంధించి టీజర్, పోస్టర్స్ ద్వారా సంచలనం సృష్టించిన చిత్రయూనిట్.. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లో అంతకుమించి అన్నట్లుగా సన్నివేశాలు చూపించింది. మాస్ మసాలా, అడల్ట్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో వెంటనే వైరల్ అయింది ఈ 'ఏడు చేపల కథ' ట్రైలర్.

చాలా కాలంగా 'ఏడు చేపల కథ' ప్రమోషన్స్ జరుగుతున్నాయి. రెండు టీజర్లు, మత్తెక్కించే పోస్టర్లు విడుదల చేసి రచ్చ రచ్చ చేసిన చిత్రయూనిట్.. ఇప్పుడు ట్రైలర్ తో మరో సెన్సేషన్‌కి తెరలేపింది. శృతిమించిన శృంగార సన్నివేశాలు ఈ ట్రైలర్ లో కనిపించడంతో ఫిలిం నగర్ సర్కిల్స్‌లో దీనిపై హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి.

Yedu Chepala Katha Official Trailer Released

ఈ ట్రైలర్ ని బట్టి చూస్తే. బూతు తప్ప మరోటి లేదన్నట్లుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా? అనిపిస్తోంది. తెలుగు సినిమాల్లో కూడా అడల్ట్ సన్నివేశాలు ఈ రేంజ్ లో పెట్టొచ్చా! అన్నట్లుగా ఉంది 'ఏడు చేపల కథ' వ్యవహారం. చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్ జె చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. శేఖర్ రెడ్డి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ట్రైలర్ చూస్తుంటే అస‌లు థియేట‌ర్స్‌లో ఈ సినిమా విడుద‌ల అవుతుందా లేక ఆపేస్తారా అనే సందేహం కలుగుతోంది. ఏది ఏమైనా శృంగార సన్నివేశాలు మాత్రం ఈ సినిమాకు మంచి ప్రమోషన్ తీసుకొస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X