Home » Authors
Author Profiles
సంతోష్ కుమార్ బొజ్జ వన్ఇండియాతో కలిసి 2011లో జర్నలిస్టుగా తన కెరీర్ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఫిల్మీబీట్ విభాగంలో పని చేస్తున్నారు. ఎంటర్టెన్మెంట్ రంగానికి సంబంధించిన తాజా వార్తలు ఎప్పటికప్పుడు పాఠకులకు అందించడం, సినిమా రివ్యూలతో పాటు, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, దక్షిణాది సినీ పరిశ్రమల్లో జరిగే...
Rajababu Anumula is the Editor of Filmibeat Telugu. He is expert in writing Movie Reviews, Tracking Box office Numbers and interviewing Film Personalities. He has 15 years experience in Film writing.
శివ కోదాటి: ప్రస్తుతం ఫిల్మీబీట్ తెలుగులో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో ఏషియానెట్ , ఎన్టీవీ, తెలుగువన్, హెచ్ఎంటీవీ సహా పలు సంస్థలలో సినిమా, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, బిజినెస్ తదితర విభాగాల్లో పనిచేశాను. పలు ప్రతిష్టాత్మక సంస్థలు నిర్వహించిన సెమినార్లు, ఫెస్టివల్స్‌లో పాల్గొన్నాను.
Mr. Chetupelli Sanjiv Kumar has joined the Filmibeat-Telugu Team as a Sub Editor on August 16, 2022. He has a M.A in Mass Communication from Telangana University, Nizamabad. His Job Location is Hyderabad.
Filmibeat Telugu provides all the latest film news, movie updates, hero, heroin news, box-office collections, television news, movie reviews, gossips, movie trailer and teaser in the Telugu film industry Tollywood, Bollywood, kollywood, mollywood and sandalwood updates Stay tuned for exclusive insights
హాయ్.. నాపేరు గరికపాటి రాజేష్. ఒక ప్రముఖ దినపత్రికలో రిపోర్టర్‌గా జర్నలిజంలో నా కెరీర్‌ను ప్రారంభించాను. ఆ తర్వాత ఒక ప్రముఖ ఛానల్లో రిపోర్టర్‌గా కూడా పనిచేశాను. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ లో ఎంఏ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి మాస్ కమ్యూనికేషన్లో పీజీ చేశాను. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, వాటిని విశ్లేషించడం, ఒక్క రాజకీయం అనే కాకుండా ఆధ్యాత్మికం, బిజినెస్, సినిమా, క్రీడలు.. అన్నిరంగాలకు సంబంధించిన వార్తలు రాయడం నా బలం. ప్రస్తుతం వన్ ఇండియా తెలుగు (ODMP) లో సబ్ ఎడిటర్ గా విధులు నిర్వహిస్తున్నాను.
డాక్టర్ .ధరణికోట వీణావాణి తెలుగులో పీహెచ్. డి, జర్నలిజంలో పీజీ చేశారు. 14 సంవత్సరాలుగా జర్నలిజంలో రాణిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్ట్ గా తాను సాగించిన ప్రయాణంలో ఎన్నో సామాజిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. 2004 లో జర్నలిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి నేటివరకు వివిధ ఛానల్స్ లో పని చేశారు. సాక్షి టీవీ లో డిస్ట్రిక్ట్ కరస్పాండెంట్ గా, 93.5 రెడ్ ఎఫ్.ఎంలో ప్రోగ్రామింగ్ ప్రొడ్యూసర్ గానూ, జెమినీ న్యూస్ లో స్టాఫ్ రిపోర్టర్ గా పని చేశారు. సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషణలు అందిస్తారు. జర్నలిజం పట్ల అంకిత భావంతో పని చేసే వీణావాణి నిస్పక్షపాతంగా వార్తా విశ్లేషణలు అందించటమే కాక వివిధ టీవీ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు సైతం చేసిన అనుభవం వుంది. బెస్ట్ జర్నలిస్ట్ గా పలు మార్లు అవార్డులను అందుకున్న డాక్టర్ . వీణావాణి ఎలాంటి వార్త అయినా పారదర్శకంగా ఇస్తారు. చక్కని భాషా నైపుణ్యంతో పాటు, సమగ్ర విశ్లేషణ చేసే సామర్ధ్యం ఉన్న డాక్టర్ వీణావాణి వార్తల్లో ప్యూరిటీ, కథనాల్లో క్లారిటీ వుంటుంది. 2019లో OneIndia లో సీనియర్ సబ్ ఎడిటర్ గా ఉద్యోగ ప్రస్తానం ప్రారంభించి 2024 లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పదోన్నతి పొంది కొనసాగుతున్నాను.


Click it and Unblock the Notifications






