హాయ్.. నాపేరు గరికపాటి రాజేష్. ఒక ప్రముఖ దినపత్రికలో రిపోర్టర్‌గా జర్నలిజంలో నా కెరీర్‌ను ప్రారంభించాను. ఆ తర్వాత ఒక ప్రముఖ ఛానల్లో రిపోర్టర్‌గా కూడా పనిచేశాను. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ లో ఎంఏ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి మాస్ కమ్యూనికేషన్‌లో పీజీ చేశాను. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, వాటిని విశ్లేషించడం, ఒక్క రాజకీయం అనే కాకుండా ఆధ్యాత్మికం, బిజినెస్, సినిమా, క్రీడలు.. అన్నిరంగాలకు సంబంధించిన వార్తలు రాయడం నా బలం. ప్రస్తుతం వన్ ఇండియా తెలుగు (ODMP) లో సబ్ ఎడిటర్ గా విధులు నిర్వహిస్తున్నాను.
Latest Stories of గరికపాటి రాజేష్
సెప్టెంబరు 29న ధనుష్ సినిమా.. తెలుగులో 'నేనే వస్తున్నా'
గరికపాటి రాజేష్ | Wednesday, September 14, 2022, 19:45 [IST]
ధనుష్ హీరోగా నటించిన 'నానే వరువేన్' సినిమాను తెలుగులో 'నేనే వస్తున్నా' పేరుతో విడుదలవుతోంది. సెల్వరాఘవ...
బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేశ్ 'స్వాతిముత్యం' ట్రైలర్ రిలీజ్
గరికపాటి రాజేష్ | Wednesday, September 14, 2022, 19:15 [IST]
బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేశ్ 'స్వాతిముత్యం' సినిమాతో కథానాయకుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్ర&...
మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్?
గరికపాటి రాజేష్ | Wednesday, September 14, 2022, 18:53 [IST]
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మరోసారి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప...
నాగార్జున 100వ సినిమాకు డైరెక్టర్?
గరికపాటి రాజేష్ | Wednesday, September 14, 2022, 17:57 [IST]
ఏ కథానాయకుడికైనా 100వ సినిమా అంటే చరిత్రలో నిలిచిపోయేలా గొప్ప చిత్రాన్ని తీయాలని కలలు కంటుంటారు....
16న కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించనున్న అమిత్ షా
గరికపాటి రాజేష్ | Wednesday, September 14, 2022, 16:54 [IST]
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. తెలంగాణ విమోచన వజ్రో...
విజయదశమికి ప్రభాస్ నుంచి అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్
గరికపాటి రాజేష్ | Wednesday, September 14, 2022, 13:28 [IST]
'డార్లింగ్' ప్రభాస్ ప్రస్తుతం తన పెదనాన్న కృష్ణంరాజు మరణంతో షాక్ లో ఉన్నారు. ఆ భాద నుంచి బయట&z...
This week Tollywood releases: ఏకంగా విడుదలవుతున్న 8 సినిమాలు.. అవి ఏమింటంటే?
గరికపాటి రాజేష్ | Tuesday, September 13, 2022, 22:32 [IST]
ప్రజలు కరోనాకు ముందువలే థియేటర్లకు వస్తుండటంతో నిర్మాతలకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. ప్రతి శుక్రవారం తెలుగు చ...
రామ్‌చరణ్ కోసం రంగంలోకి దిగబోతున్న మోహన్‌లాల్?
గరికపాటి రాజేష్ | Tuesday, September 13, 2022, 22:00 [IST]
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ఒక భారీ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కి ఇ...
సిద్ధమైన రామ్, బోయపాటి మూవీ
గరికపాటి రాజేష్ | Tuesday, September 13, 2022, 21:40 [IST]
కథానాయకుడు రామ్ తన తాజా చిత్రాన్ని బోయపాటి శ్రీనుతో చేయబోతున్నాడనే విషయం తెలిసిందే. పూజా కార్యక్రమ...
మల్టీప్లెక్స్ లో టికెట్ ధర కేవలం రూ.75
గరికపాటి రాజేష్ | Tuesday, September 13, 2022, 20:25 [IST]
ఇటీవలే సెప్టెంబరు 3వ తేదీని నేషనల్ సినిమా డేగా అమెరికా, బ్రిటన్ దేశాల్లో జరుపుకున్నారు. ఆ సందర్భ...
చిరంజీవి కోసం ఆలోచిస్తున్న నాగార్జున
గరికపాటి రాజేష్ | Tuesday, September 13, 2022, 19:50 [IST]
నిజ జీవితంలో మంచి స్నేహితులైన చిరంజీవి, నాగార్జున తమ చిత్రాలతో ఒకేరోజున క్లాష్ అవుతున్నారనే వార్త ఇద్ద&z...
రెండు సినిమాలకు డేట్లు ఇచ్చిన పవన్ కల్యాణ్
గరికపాటి రాజేష్ | Tuesday, September 13, 2022, 19:39 [IST]
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా 'హరి హర వీరమల్లు' సినిమాను దర్శకుడు క్రిష్ తీర్చిదిద్దుతున్నారు. ఏ.ఎం.రత్నం ని...


Click it and Unblock the Notifications













