»   »  ప్రమాదమని తెలిసినా.... అందం కోసం శ్రీదేవి ఆరాటం!

ప్రమాదమని తెలిసినా.... అందం కోసం శ్రీదేవి ఆరాటం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తతం సీనియర్ నటిగా ఇండస్ట్రీలో తనకంటూ గౌరవ స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీదేవి.... ఒకప్పుడు అతిలోక సుందరిగా ఇండియన్ సినీ రంగాన్ని క్వీన్ లా ఏలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీదేవి వయసు 50 సంవత్సరాలపైనే. అయినా సరే కూతుళ్లతో

వయసు పైబడ్డ కొద్దీ అంతం తరిగిపోవడం మామూలే. ఇంతకాలం అతిలోక సుందరిగా ప్రశంసలు అందుకుంటూ వచ్చిన శ్రీదేవి అందం తగ్గిపోవడాన్ని జీర్ణించేకోలేక పోతోందట. మొహం మీద ముడతలు రాకుండా ఉండేందుకు బొటాక్స్ ట్రీట్మెంట్ లాంటివి తీసుకుంటున్నారట.

 నిజమా?

నిజమా?

అయితే ఏదైనా సరే ఒక లిమిట్ మేరకు అయితే ఫర్వాలేదు, కానీ ఎక్కువ సార్లు బొటాక్స్ ట్రీట్మెంట్ వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉందని... వైద్యులు ఆమెను హెచ్చరించినట్లు బాలీవుడ్లో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది.

 ప్రియుడితో బ్రేకప్ చేసుకో...కూతురిపై శ్రీదేవి ఒత్తిడి?

ప్రియుడితో బ్రేకప్ చేసుకో...కూతురిపై శ్రీదేవి ఒత్తిడి?

ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి త్వరలో తన కూతురు జాన్వి కపూర్‌ను హీరోయిన్ గా పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొంత కాలంగా జాన్వి కపూర్ ... సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారితో ప్రేమాయణం నడుపుతుందని టాక్. అయితే ఇప్పటి వరకు చేసింది చాలు... అతడితో బ్రేకప్ చేసుకుని కెరీర్ మీదే పూర్తి ఫోకస్ పెట్టాలని శ్రీదేవి తన కూతురు మీద ఒత్తిడి తెస్తున్నట్లు బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 బర్త్ డే పార్టీలో..... శ్రీదేవి, ఆమె కూతురు హాట్‌లుక్ హైలెట్ (ఫోటోస్)

బర్త్ డే పార్టీలో..... శ్రీదేవి, ఆమె కూతురు హాట్‌లుక్ హైలెట్ (ఫోటోస్)

ఇటీవల ముంబైలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా పుట్టినరోజు వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు శ్రీదేవి ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ఈ పార్టీలో శ్రీదేవి, ఆమె కూతురు జాన్వి కపూర్ కళ్లుతిప్పుకోలేనంత అందంగా, హట్ గా కనిపించి పార్టీలో హైలెట్ అయ్యారు.. మరిన్ని ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

 శ్రీదేవికి ట్యూషన్లో ఐ లవ్‌ యూ చెప్పా, భయపెట్టింది... (చిన్న నాటి జ్ఞాపకాలు)

శ్రీదేవికి ట్యూషన్లో ఐ లవ్‌ యూ చెప్పా, భయపెట్టింది... (చిన్న నాటి జ్ఞాపకాలు)

తెలుగు సినీ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల లిస్టులో తప్పకుండా ఉండే పేరు సీనియర్ నరేష్. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో నరేష్ తన చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. నా చిన్న తనంలో మద్రాసులో శ్రీదేవి వాళ్లు తమ ఇంటి పక్కనే ఉండేవారని నరేష్ గుర్తు చేసుకున్నారు. నరేష్ చెప్పిన మరిన్ని విషయాల కోసం క్లిక్ చేయండి.

English summary
Sridevi is 50 plus now.. but still trying the maintain the glamour. According the Bollywood news, Sridevi is using artificial methods like Botox injuctions, face lift techniques excessively for enhancing glamour to compete with her teenage daughters.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu