»   »  ప్రియుడితో బ్రేకప్ చేసుకో...కూతురిపై శ్రీదేవి ఒత్తిడి?

ప్రియుడితో బ్రేకప్ చేసుకో...కూతురిపై శ్రీదేవి ఒత్తిడి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి త్వరలో తన కూతురు జాన్వి కపూర్‌ను హీరోయిన్ గా పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నటన, సినిమా రంగానికి సంబంధించిన ఇతర అంశాల్లో శిక్షణ తీసుకున్న జాన్వి వచ్చే ఏడాది సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

అయితే కొంత కాలంగా జాన్వి కపూర్ ... సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారితో ప్రేమాయణం నడుపుతుందని టాక్. అయితే ఇప్పటి వరకు చేసింది చాలు... అతడితో బ్రేకప్ చేసుకుని కెరీర్ మీదే పూర్తి ఫోకస్ పెట్టాలని శ్రీదేవి తన కూతురు మీద ఒత్తిడి తెస్తున్నట్లు బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

rn

మరి జాన్వి మాట వింటుందా?

ప్రేమలో ఉన్న వారికి తల్లిదండ్రుల చెప్పే ఇలాంటి మాటలు ఎక్కడం కష్టమే. మరి జాన్వి కపూర్ శ్రీదేవి మాట వింటుందా? లేదా? అనేది ఆసక్తి కరమే.

 బర్త్ డే పార్టీలో..... శ్రీదేవి, ఆమె కూతురు హాట్‌లుక్ హైలెట్ (ఫోటోస్)

బర్త్ డే పార్టీలో..... శ్రీదేవి, ఆమె కూతురు హాట్‌లుక్ హైలెట్ (ఫోటోస్)

కప్పుడు అతిలోక సుందరిగా ఇండియన్ సినిమా రంగాన్ని తన అందంతో ఏలిన హీరోయిన్ శ్రీదేవి. అప్పట్లో ఆమె ఎంతో మంది కుర్రాళ్ల కలల రాణి. త్వరలో శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు హీరోయిన్‌గా పరిచయం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 మొన్న శ్రీదేవి కూతురు, ఇపుడు బిగ్ బి మనవరాలు.... ఫోటోలు వైరల్

మొన్న శ్రీదేవి కూతురు, ఇపుడు బిగ్ బి మనవరాలు.... ఫోటోలు వైరల్

మొన్న శ్రీదేవి కూతురు, ఇపుడు బిగ్ బి మనవరాలు.... ఫోటోలు వైరల్ అయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 బాయ్‌ఫ్రెండ్‌తో కూతురు ఎఫైర్, హద్దుదాటతోందని శ్రీదేవి అప్ సెట్, వార్నింగ్

బాయ్‌ఫ్రెండ్‌తో కూతురు ఎఫైర్, హద్దుదాటతోందని శ్రీదేవి అప్ సెట్, వార్నింగ్

మాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా అని యక్త వయస్సులోకి వచ్చిన మగపిల్లలు పాటలు పాడుకుంటున్నట్లుగానే ఆడపిల్లలు కూడా మేం వయస్సుకు వచ్చాం...మాకొక బోయ్... పూర్తి వివరాల కసం క్లిక్ చేయండి.

English summary
Veteran actress Sri Devi has put some restrictions on her daughter Jhanvi Kapoor. There are reports that Jhanvi is going to make her debut as an actress in the Film Industry next year, hence the doting mother is making sure that her daughter focuses on her career and nothing else.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu