నాగ చైతన్య ‘ప్రేమమ్’ మేకింగ్ వీడియో, ఫన్నీగా ఉంది
నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ప్రేమమ్ మూవీ దసరా సందర్భంగా విడుదలై మంచి విజయం సాదించిన సంగతి తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈచిత్రం లో శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటించారు. సినిమా ప్రతి ఇక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉండటంతో మంచి విజయం సాదించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ మేకింగ్ వీడియోని విడుదల చేశారు. మరి ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
naga chaitanya akkineni nagarjuna premam dada greeku veerudu kamakshi movies puri jagannadh నాగ చైతన్య అక్కినేని నాగార్జున ప్రేమమ్ దడ గ్రీకు వీరుడు కామాక్షి మూవీస్ పూరి జగన్నాథ్


Click it and Unblock the Notifications