మార్ సాలే కో... పుల్వామా ఉగ్రదాడిపై మహేష్, బన్నీ, నాని, పూరి, టాలీవుడ్ స్టార్స్ స్పందన!
కాశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై గురువారం జరిగిన ఉగ్రవాదుల దాడిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనలో దాదాపు 44 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిన ప్రతి...
Go to: News