»   » ఏది నిజం? బిజినెస్‌ టైకూన్ మనవరాలితో ప్రభాస్ వివాహం?

ఏది నిజం? బిజినెస్‌ టైకూన్ మనవరాలితో ప్రభాస్ వివాహం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి గురించి కొన్ని రోజులుగా రకరకాల ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు బాహుబలి సినిమా తర్వాత అని పెళ్లి విషయాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చిన ప్రభాస్ ఇపుడేమో మాట మార్చేసాడు. పెళ్లి ఎప్పుడు? అంటూ ఏమో నాకే తెలియదు అంటూ కట్టింగ్స్ ఇస్తున్నాడు. దీంతో ప్రభాస్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది.

కొన్నిరోజులుగా ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే హీరోయిన్ అనుష్కనే అంటూ ప్రచారం జరిగింది. బాహుబలి సినిమా జర్నీలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్లు పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లను వీరిద్దరూ ఖండించక పోవడంతో అంతా నిజమే అనుకున్నారు.

అయతే తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ మొదలైంది. ప్రభాస్ పెళ్లాడబోయేది అనుష్కను కాదట.

బిజినెస్ టైకూన్ కూతురుతో ప్రభాస్ వివాహం

బిజినెస్ టైకూన్ కూతురుతో ప్రభాస్ వివాహం

ప్రభాస్ త్వరలో ఓ బిజినెస్ టైకూన్ మనవరాలిని పెళ్లాడబోతున్నట్లు ప్రచారం మొదలైంది. ఆ బిజినెస్ టైకూన్ గతంలో రాశి సిమెంట్స్ కు చైర్మన్ గా పని చేసారట. ఆయితే అమ్మాయి పేరు ఏమిటి అనే విషయం మాత్రం బయటకు రాలేదు.

నవంబర్లో వివాహం?

నవంబర్లో వివాహం?

అంతే కాదు.... వచ్చే నవంబర్లో ప్రభాస్ పెళ్లి జరుగబోతోంది. ఈ విషయాలన్నీ బయటకు తెలియకుండా చకచక పనులు జరిగిపోతున్నాయని అంటున్నారు.

ఏది నిజం?

ఏది నిజం?

ప్రభాస్ పెళ్లి గురించి ఇలా రకరకాల ప్రచారం జరుగుతుండటంతో.... ఏది నిజయో? ఏది రూమరో? అర్థం కాక అభిమానులు అయోమయపడున్నారు.

కార్లు, బంగళాలపై కాదు.... ప్రభాస్ దేనిపై భారీగా ఖర్చు చేసాడో తెలుసా?

కార్లు, బంగళాలపై కాదు.... ప్రభాస్ దేనిపై భారీగా ఖర్చు చేసాడో తెలుసా?

కార్లు, బంగళాలపై కాదు.... ప్రభాస్ దేనిపై భారీగా ఖర్చు చేసాడో తెలుసా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రామాయణంలో పిడకలవేట అంటే ఇదేనేమో: బాహుబలి-2లో ఎన్ని తప్పులో?

రామాయణంలో పిడకలవేట అంటే ఇదేనేమో: బాహుబలి-2లో ఎన్ని తప్పులో?

రామాయణంలో పిడకలవేట అంటే ఇదేనేమో: బాహుబలి-2లో ఎన్ని తప్పులు ఎత్తి చూపారో..... ఈ ఫోటోలు చూస్తే మీకే తెలుస్తుంది. ఫోటోస్ చూసేందుకు క్లిక్ చేయండి.

English summary
Another news is making the rounds, that Prabhas will not be marrying Anushka but will do so with the grand-daughter of late former chairman of Raasi Cements.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu