»   » రామాయణంలో పిడకలవేట అంటే ఇదేనేమో: బాహుబలి-2లో ఎన్ని తప్పులో?

రామాయణంలో పిడకలవేట అంటే ఇదేనేమో: బాహుబలి-2లో ఎన్ని తప్పులో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామాయణంలో పిడకల వేట అన్నచందంగా.... ఇపుడు రాజమౌళి తెరకెక్కించిన మాగ్నమ్ ఓపస్ ఫిల్మ్, ఇండియన్ సినీ పరిశ్రమలో రూ. 1000 కోట్లు, రూ. 1500 కోట్ల మార్కును అందుకున్న తొట్ట తొలి సినిమా 'బాహుబలి-2'లో కొందరు అతి తెలివి బాబులు తప్పులు ఎత్తి చూపే పనిలో బిజీబిజీగా ఉన్నారు.

ఈ తప్పులు ఎత్తి చూపుతున్న వారు.....సినిమాలోని అసలు విషయాన్ని ఏ మేరకు పట్టించుకున్నారో తెలియదు కానీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేని విషయాలను భూతద్దంలో పెట్టిమరీ వెతికి.... రాజమౌళి అండ్ టీం ఏదో చేయకూడని తప్పేదో చేసినట్లు సోషల్ మీడియాలో బిల్డప్పులు ఇస్తుండటం గమనార్హం.


వీరి బిల్డప్పులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.


అనుష్క బొట్టు

అనుష్క బొట్టు

వారు ఎత్తి చూపిన దాంట్లో సినిమాపై ఎఫెక్టు చూపే భారీ తప్పులున్నాయా? అంటే అలాంటిదేమీ లేదు. అనుష్క బొట్టు సైజు తగ్గిందని, ఆమె కంటిక కాటుకలో నలుపు తగ్గిందని సిల్లీ సిల్లీగా తప్పులు ఎత్తిచూపుతుండటం గమనార్హం.


కత్తి మిస్సయిందట

కత్తి మిస్సయిందట

బాహుబలి సీన్ 1లో కత్తి లేదని, తర్వాత సీన్లోకి కత్తి వచ్చిందంటూ.....


బాహుబలి ఆభరణం

బాహుబలి ఆభరణం

సినిమాలో బాహుబలి ధరించిన ఆభరణాల్లో ఒకటి మిస్సయిందంటూ....


బొట్టు చెరిగిపోలేదేం?

బొట్టు చెరిగిపోలేదేం?

తడిగుడ్డ పెడితే బొట్టు చెరిగిపోతుంది.... కానీ ఇక్కడ చెరిగిపోలేదు అంటూ....


అప్పుడే అన్ని ముక్కలైందా...

అప్పుడే అన్ని ముక్కలైందా...

అనుష్క తన కత్తితో క్లాత్ ముక్కను రెండు ముక్కలు చేస్తే.... అది సెకన్ల వ్యవధిలోనే చాలా ముక్కలయింది అంటూ....


ఇక్కడ ఏదో మిస్సంది చూడండి...

ఇక్కడ ఏదో మిస్సంది చూడండి...

సీన్లో అనుష్క ధరించిన ఆభరణాలు కొన్ని మిస్సయ్యాయి అంటూ.....


వీరి భూతద్దాలు చాలా పవర్ ఫుల్...

వీరి భూతద్దాలు చాలా పవర్ ఫుల్...

ఈ తప్పులు ఎత్తి చూపిన వారి భూతద్దాలు చాలా పవర్ ఫుల్ గా ఉన్నట్టున్నాయి. అందుకే మనకు కనిపించని చాలా విషయాలు ఇందులో కనిపిస్తున్నాయి.


చాలా ముఖ్యమైందే మిస్సయింది

చాలా ముఖ్యమైందే మిస్సయింది

ఈ సీన్లో చాలా ముఖ్యమైన విషయం మిస్సయింది... అది మరోదే కాదు, ప్రభాస్ నుదుటన ఉండాల్సిన బొట్టే అంటూ.....


వీళ్లకి అసలు తెలివి ఉందా?

వీళ్లకి అసలు తెలివి ఉందా?

ఇక్కడేదో పెద్ద తప్పున్నట్లు చూపిస్తున్నారు.... వాస్తవానికి మొదటి సీన్ జూమ్ లేకుండా తీసారు. రెండో సీన్లో జూమ్ చేసారు కాబట్టి వారిద్దరు కనిపించడం లేదు. ఈ విషయం తప్పులు ఎత్తి చూపిన వారికి అర్థమయినట్లు లేదు.


ఆ బుడ్డోళ్లకు అప్పుడు సుసు వచ్చి ఉండొచ్చుగా....

ఆ బుడ్డోళ్లకు అప్పుడు సుసు వచ్చి ఉండొచ్చుగా....

ఈ సీన్లో ఆ బుడ్డోళ్లు లేరని తెగ హడావుడి చేస్తున్నారు. ఆసమయంలో వారు సుసు కి వెల్లి ఉంటారని ఈ తప్పులు ఎత్తి చూపే వారు ఎందుకు ఆలోచించరో..?English summary
Check out Mistakes in Baahubali 2. Baahubali 2: The Conclusion is a 2017 Indian historical fiction film co-written and directed by S. S. Rajamouli. The film was produced by Tollywood studio Arka Media Works.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu