విజయ్ దేవరకొండ డబుల్ యాక్షన్.. నాని దర్శకుడితో డీలింగ్?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం లాక్ డౌన్ లో జనాలకు మిడిల్ క్లాస్ ఫౌండేషన్ తో తన వంతు సహయం అందిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా మిడిల్ క్లాస్ కుటుంబాలకు వీలైనంత వరకు హెల్ప్ చేయాలని టార్గెట్ సెట్ చేసుకుంటున్నాడు. అయితే ఈ పనుల్లో పడి రౌడీ స్టార్ చాలా వరకు తన సినిమాల గురించి ఎక్కువగా ఆలోచించడం లేదట.

విజయ్ నెక్స్ట్ ఫైటర్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఆ సినిమా తరువాత విజయ్ మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాలని చూస్తున్నాడు. శివ నిర్వాణ సినిమాకు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దేవరకొండ మరొక కథను కూడా ఫైనల్ చేయాల్సి ఉంది. అయితే ఆ ప్రాజెక్టుతో పాటు నాని దర్శకుడిని కూడా విజయ్ లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది.

Vijay devarakonda dual role in mohan krishna indraganti project

న్యాచురల్ స్టార్ నానిని అష్టాచమ్మా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి నెక్స్ట్ V సినిమాతో రాబోతున్నాడు. అయితే ఆ దర్శకుడు ఇటీవల విజయ్ దేవరకొండకు ఒక స్టోరీ లైన్ వినిపించాడట. ఆ కథలో విజయ్ రెండు పాత్రల్లో కనిపిస్తాడట. డబుల్ యాక్షన్ అని తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని విజయ్ డిఫరెంట్ షేడ్స్ లో దర్శనమిచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X