బికినీ టాప్‌లో మెహ్రీన్ ఫిర్జాదా అదరహో..కనిపించి.. కనిపించని అందాలతో హానీ ట్రీట్!

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా పాలరాతి బొమ్మలాంటి అందం, మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. పలు హిట్లను అందుకున్నప్పటికీ ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం కలిసి రావట్లేదని చెప్పాలి. అయితే సినిమాలు హిట్స్, ప్లాపులనే సంబంధం లేకుండా ఇన్స్‌టాగ్రామ్‌లో సందడి చేస్తున్నది. ఈ ముద్దుగుమ్మ చేస్తున్న హంగామా విషయంలోకి వెళితే..

మోడలింగ్ ఫీల్డ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మెహ్రీన్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన కృష్ణగాడి వీర ప్రేమ గాథ అనే మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నాని హీరోగా నటించిన ఈ మూవీలో ముద్దుగా బబ్లీగా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఇక ఫస్ట్ మూవీ తోనే అందరి దృష్టిలో పడిన మెహ్రీన్ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంది.

Mehreen Pirzada rises Temperature levels with green Bikini top trending on Instagram

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన రాజా ది గ్రేట్ మూవీతో రెండో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీలో ఆమె రవితేజతో రొమాన్స్ చేసింది. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ మెహ్రీన్ కెరీర్ లో చెప్పుకోవాల్సింది మాత్రం ఎఫ్2 మూవీ గురించే.ఎన్టీఆర్‌ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ నిర్ణయం!

వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలుగా నటించిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో హనీ ఈజ్ ది బెస్ట్ అంటూ మెహ్రీన్ చేసిన అల్లరి అంతా కాదు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్ళికి సిద్ధపడింది. హర్యానా మాజీ సీఎం మనవడితో ఎంగేజ్మెంట్ చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కానీ అది పెళ్లి వరకు వెళ్లకుండానే ఆగిపోవడంతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

Mehreen Pirzada rises Temperature levels with green Bikini top trending on Instagram

కానీ రీ ఎంట్రీలో ఏమాత్రం లక్ కలిసి రాలేదు ఈ బ్యూటీకి. ఎఫ్ 2 మూవీకి సీక్వల్ గా తెరకెక్కిన ఎఫ్ 3 మూవీలో మరోసారి కనిపించి ఆకట్టుకుంది మెహ్రీన్. ఈ సీక్వెల్ తో తన ఫేట్ మారడం ఖాయమని నమ్మింది. కానీ సీక్వెల్ పెద్దగా హిట్ కాకపోవడంతో పాటు మెహరీన్ కు అవకాశాలు కూడా కరువయ్యాయి.

ఎఫ్ 2, రాజా ది గ్రేట్ వంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఖాతాలో పడ్డప్పటికీ ఈ అమ్మడికి మాత్రం పెద్దగా ఒరిగిందేమీ లేదు. అంతవరకు బొద్దుగా ఉన్న ఈ భామ సినిమాల కోసం సన్నబడి సన్నజాజి తీగల తయారైంది. ఆ తర్వాత గ్లామర్ డోస్ ను కూడా పెంచేసింది. కానీ మెహరీన్ కు ఆశించిన సక్సెస్ మాత్రం రాలేదు. ఇక చివరిగా స్పార్క్ అనే మూవీలో కనిపించింది మెహ్రీన్. ఈ మూవీ కూడా డిజాస్టర్ గా మిగలడంతో ఆ తర్వాత సినిమాలేవి అనౌన్స్ చేయలేదు.

సక్సెస్, ఫెయిల్యూర్‌కు సంబంధం లేకుండా మెహ్రీన్ వరుసగా ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో తన ఫాలోవర్లకు హాట్ హాట్ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. రెండు రోజుల కిందట చిరిగిన ప్యాంట్ ధరించి, నడుము అందాలు చూపిస్తూ కనిపించిన మెహ్రీన్ తాజాగా బికినీలో కనిపించింది. హాట్ బ్యూటీ మెహ్రీన్ గ్రీన్ బికినీలో వున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఈ బ్యూటీ కనిపించీ కనిపించనట్టుగా కవర్ చేస్తూ ఉన్న డ్రెస్ లో థైస్ షోతో పిచ్చెక్కిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X