మరోసారి దిమాక్ ఖరాబ్ చేసిన నిధి అగర్వాల్.. కనిపించీ కనిపించని అందాలతో జబర్దస్ లుక్
నిధి అగర్వాల్.. ఈ అమ్మడి కెరీర్‌లో ఇప్పటిదాకా చేసింది మూడే మూడు సినిమాలు. అందులో తొలి రెండు పెద్దగా సక్సెస్ కాలేదు.. మూడో సినిమా 'ఇస్మార్ట్ శంకర్' మాత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో నిధి అగర్వాల్ క్రేజీ హీరోయిన్‌గా మారింది. రామ్ గోపాల్ వర్మ కూడా నిధి అందాలకు ఫిదా అయిపోయాడు. వెండితెరపై గ్లామర్ వడ్డించడంలో తనను మించిన హీరోయిన్ లేదన్నట్లుగా నిధి ఇచ్చిన ట్రీట్ యూత్ ఆడియన్స్‌ని బాగా అట్రాక్ట్ చేసి దిమాక్ ఖరాబ్ చేసింది.
దీంతో ఒక్కసారిగా నిధి క్రేజ్ పీక్స్ లోకి వెళ్ళింది. ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ తర్వాత కూడా ఆమె పబ్లిక్ మీట్స్ అటెండ్ కావడం, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం కారణంగా భారీ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక నిధి అందాలతో సోషల్ మీడియా సెగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో క్యూట్ లుక్‌తో నెట్టింట దర్శనమిచ్చింది నిధి అగర్వాల్.

కనిపించీ కనిపించని అందాలతో తన లుక్ పోస్ట్ చేసిన నిధి.. ''ఐ సి ఇట్, ఐ లైక్ ఇట్, ఐ వాంట్ ఇట్, ఐ గాట్ ఇట్'' అని సింపుల్ గా ట్యాగ్ చేసింది. చూడగానే వావ్! క్యూట్ అన్నట్లుగా కనిపిస్తున్న నిధి.. మరోసారి ఆడియన్స్ దిమాక్ ఖరాబ్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిధి అందాలను పొగుడుతూ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.


Click it and Unblock the Notifications











