లేటు వయసులో ఘాటు‌గా సూపర్ స్టార్ భార్య.. 51 ఏళ్ల ప్రాయంలో మత్తెక్కించే అందాలతో!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన అభినయంతో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుందీ క్యూట్ బ్యూటీ. అతి తక్కువ కాలంలోనే ఎవరూ ఊహించని స్థాయికి చేరిన ఈమె 1993లో మిస్ ఇండియాగా కూడా ఎంపిక అయింది. మోడల్ గా కెరియర్ ప్రారంభించిన ఈమె ఆ తర్వాత హీరోయిన్ గా స్థిరపడిపోయింది. తెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ నటించి మెప్పించింది.

ముఖ్యంగా 1998లో సినిమా రంగంలో అడుగు పెట్టిన ఈమె ముందుగా బాలీవుడ్ లో జబ్ ప్యార్ కిసీసే హోతాహై అనే సినిమా చేసింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ అదరగొట్టింది. ఏడాది మూడు, నాలుగు సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఈమె 2000ల సంవత్సరంలో వంశీ సినిమాతో తెలుగు సినీ రంగంలో కాపు మోపింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సరసన అంజి సినిమాలోనూ అవకాశం దక్కించుకుని ఆ తర్వాత మరోసారి మహేష్ బాబు సరనస నటించింది. టక్కరిదొంగ సినిమాతో సక్సెస్ సాధించింది. ఇలా సినిమా తీసే సమయంలోనే వీరిద్దరి మధ్యా ఏర్పడిన స్నేహం.. ప్రేమగా మారింది.

Super Star Mahesh Babu Wife Namrata Shirodkar Stunning Look Photos Goe Viral

అలా 2005లో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో కనిపించలేదు. పూర్తిగా పర్సనల్ లైఫ్ కే సమయం కేటాయించుకుని భర్త, కుటుంబ బాధ్యతలను చూసుకుంటోంది నమ్రత. వీరిద్దరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. వారే గౌతమ్ కృష్ణ, సితార. ఓవైపు ఇల్లు, మరోవైపు పిల్లలు, ఇతర బిజినెస్ లు చూసుకుంటూనే.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుందీ ముద్దుగుమ్మ. తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు నెట్టింట పెడుతుంది. అలాగే తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా అద్భుతమైన ఫొటోలను షేర్ చేసింది. అందులో పింక్ కలర్ డ్రెస్ వేసుకుని పరువాలు ఆరబోసింది. ప్రస్తుతం 51 ఏళ్ల వయసు కల్గిన నమ్రతా శిరోద్కర్... చాలా అందంగా కనిపిస్తోంది. పాతికేళ్ల వయసు ఉన్న అమ్మాయిలా కనిపిస్తూ.. కుర్రకారు మదిని దోచేస్తుంది. ఎంతో ముద్దుగా, అందంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. సూపర్ స్టార్ రేంజ్ కు తగ్గట్లు ఆయనకు సెట్ అయ్యేలా చాలా క్యూట్ గా ఉన్నారు అంటూ చెప్పుకొస్తున్నారు.

ఇద్దరు పిల్లల తల్లి అయినా వయసు మీద పడినా.. అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గట్లేదు నమ్రతా శిరోద్కర్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఔట్ ఫిట్లు ధరిస్తూ... యమా హాట్ గా కనిపిస్తు కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. మీరూ ఓసారి ఈ ముద్దుగుమ్మ ఫొటోలు చూసి ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X