విజయ్ సేతుపతి ఫాలో అవుతున్న ఒకే ఒక్క తెలుగు హీరోయిన్.. ఎవరో తెలుసా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్రౌండ్ నుంచి ఎదిగిన హీరోగా ఈయనకు మంచి పేరు ఉండింది. అంతేకాకుండా విజయ్ సేతుపతి సినిమాలకు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు స్టేట్స్ లోనూ మంచి మార్కెట్ ఏర్పడి ఉంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ పాత్రలతో నటిస్తుండడంతో మరింతగా క్రేజ్ దక్కింది. ప్రస్తుతం విజయసేతుపతి సినిమాలకు ఓ రేంజ్ లో డిమాండ్ ఉండింది.

విజయ్ సేతుపతి సినిమాలు..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తమిళ చిత్రాలతోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ భాషలోని చిత్రాలను నటించి మెప్పించారు. 1966 నుంచి చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటున్నారు. తొలుత చిన్న చిన్న పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పిజ్జా చిత్రంతో హీరోగా మారారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఆ చిత్రం మంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వీడియోస్ తిరుపతి తమిళంలో వరస పెట్టి సినిమాలు చేశారు. విజయశాంతి నటించిన విక్రమ్ వేదా, సింధు భాయ్, 96, సూపర్ డీలక్స్, సైరా నరసింహారెడ్డి, మాస్టర్ వంటి చిత్రాలలో నటించారు. ఉప్పెన, విక్రమ్ చిత్రాలతో ఏకంగా తెలుగు ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

Vijay Sethupathi Following one and only Telugu Heroine

సోషల్ మీడియాలో విజయ్ సేతుపతి ఇలా..
సినిమాల విషయంలో విజయ్ సేతుపతి ఎంత యాక్టివ్ గా ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక విజయ్ సేతుపతి సోషల్ మీడియాలో మాత్రం అంతే తక్కువగా కనిపిస్తుంటారు. ఆయన పెద్దగా సోషల్ మీడియాలో కనిపించరు. ఇక విజయ్ సేతుపతి తన అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్లో కేవలం 7గురిని మాత్రమే ఫాలో అవుతున్నారు. అందులోనూ ఒక తెలుగు హీరోయిన్ ఉండడం ఆసక్తికరంగా మారింది.

ఆ తెలుగు హీరోయిన్ ఎవరు?
విజయ్ సేతుపతి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్న తెలుగు హీరోయిన్ మరెవరో కాదు అంజలి కావడం విశేషం. అంజలి కి విజయ్ సేతుపతితో చాలా కాలంగా పరిచయం ఉండింది. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లోనే నటించారు. సింధు బాయ్ అనే సినిమా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. అయితే అంజలి కూడా తమిళంలో చాలా సినిమాలో నటించింది. అలా విజయ్ సేతుపతితో నటించే అవకాశం వచ్చింది. ఆ సమయంలోనే విజయ్ సేతుపతి అంజలిని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. కానీ ఆ తర్వాత చాలామంది హీరోయిన్లతో పనిచేసిన విజయ్ సేతుపతి మరి ఎవరిని ఫాలో కాకపోవడం కూడా ఆసక్తికరంగా మారింది.

విజయ్ సేతుపతి నెక్స్ట్ మూవీస్..
విక్రమ్, విడుదల, మహారాజా వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విజయ్ సేతుపతి నెక్స్ట్ తెలుగులో చేయబోతున్న చిత్రం గురించి ఇప్పుడు ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తుండడం ఆసక్తికరంగా మారింది. అక్టోబర్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో రాధిక ఆప్టే, సీనియర్ హీరోయిన్ టబు నటిస్తుండడం ఆసక్తికరంగా మారింది. మున్ముందు ఈ ప్రాజెక్టుపై క్రేజీ అప్డేట్స్ అందనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X