twitter

    ప్రేక్షకుల సమీక్ష

    Write your own review & let others know how Good or Bad the movie was.






    4000 characters left
    • Story
    • Action
    • Direction
    • Movie rating
      
    Showing 1 to 5 of 5
    Saibaba adurty 2021-05-14 16:04:57
    Story excellent, direction super, action very nice,పిక్చర్ మొదటి నుండి చివరి వరకు చాలా బాగుంది. పాటలు, మ్యూజిక్, కూడా చాల బాగున్నాయి, ఇప్పటి వరకు చాల సార్లు చూశాను, ఖాళీగా ఉన్న సమయం అంతా ఏదో ఒక సాంగ్ చూస్తూనే ఉంటున్న. Title song బాగుంది, buttabobba song ఎన్నిసార్లు చూసినా చూడాలని anipistuney ఉంటుంది. Bunny mannerisms varietygaa ఉంది, really it is super movi, మొదటి నుండి మాట్లాడు కోస్తే, bunny ఫాదర్ కల, bunny mother and sister పరుపు dulapadam, దుమ్ము రావడం, bunny father కి కల చెదిరి present situation లోనికి రావడం, దానికి అనుగుణంగా bunny ని చూడడానికి వెళ్లి చూసి unnadanukoney ఆనందించడం, variety గా ఉంది, కాని bunny కి పనులు puramaayinchadam, bunny ఇంటర్వ్యూ విషయం లో చాల టైమ్ ఉంది అనడం, anni పనులు appachedam, వెళ్లిన తరువాత, ఇంకా గుమ్మడికాయ temmanadam, తెచ్చిన తరువాత, లోనికి కూడ రానీయకుండా అడ్డుకున్న విషయంలో bunny ఏమీ మాట్లాడకుండా vellipotu ఆటో driver తొ sandulu gondulu chuttokunivedaamu అనడం బాగుంది,తరువాత bunny chelli chunni lagadam, దానిని vidipinchadam, తరువాత bunny chelli chunni గురించి అడగడం, నాది కాబట్టి ఊరు కున్నా వు, అదే నీ గర్ల్ ఫ్రెండ్ ది అయితే ఇలాగే చేస్తావా అనడం, దానికి chunni lakkellina వాళ్ల ఆచూకీ కోసం బైక్ మీద vellevasllani అడగడం, అక్కడకు వెళ్లడం fighting అంతా veriety గానే ఉంది, తరువాత, జాబ్ interview scene బాగుంటుంది, 1st intervewloney interview person ki Goodluck
    చెప్పడం, అతను నీ samayaspoothi నాకూ నచ్చింది ఆనందం, తరువాత 2nd person interview భాగం గా interview cheyaboye వ్యక్తి ఇంతకు ముందు figt లో తన ద్వారా debbalu తిన్న వ్యక్తి రావడం chpooci మరలా మూర్తికి చెప్పడం, edorakam గా manage cheseyamani moothi bunny ki చెప్పడం, bunny అలానే తలకిందులు చేసి కాళ్లు variety గా పట్టుకోవడం, కామిడీ చాల బాగుంది, ఇక pooja hegde introduction lift లో bunny choopulu కామిడీ గా చాల బాగుంటుంది. తరువాత ఇంటర్వ్యూ విషయం లో ఆమె తన బాస్ అని తెలిసి bunny వెనక్కి రావడం మూర్తి గారూ అనడం moortygaru నీ procedure ప్రకారం manage చేయ మ నడం, bunny follow అవడం ఆమె జాబ్ ichi different places ki పంపడం, అక్కడ ఉండి bunny phone చేసి madam అని వాళ్లు tour వచ్చి పిట్ట ఎండకు madiraalipovadam చూసి, madam అని vedigurunchi చెప్పి, place maarchamanadam, aamey మార్చి నట్లే మార్చితే akkadakooda వల్ల tentlavmeeda daadigurinchi cheppi maarchamantey మరలా very placeki మార్చడం, మరలా మేడమ్ అనడం, return వచ్చి office లో మరలా amey కాళ్లను చూడడం, amey bunny నెత్తి మీద బరువు పెట్టి paiki చూడామణి చెప్పి, తరువాత పారిస్ టూర్ విషయం చెప్పి దాని గురించి చూడ అని చెప్పడం, వాళ్ళు అందరూ పారిస్ వెళ్ళడం అక్కడ వైస్ హాలు పాటలు చాల బాగుంది. Next financiers ఆమెను meeting కి పిలిచి వాళ్ల office ను తనకు అమ్మమని చెప్పడం, కాదని antey కొత్త డిస్కషన్ తరువాత fighting etc బాగుంది, ఇక్కడ రాము వాళ్లు vilon తోటి shares గురించి మాట్లాడడం, రాము కొడుకు No అని చెప్పలేక పోవడం దామోదరన్ దగ్గర bunny No అని చెప్పడం, bunny రాము కి bunny ని చూసి, అతనిలో tananey choosukovadam, intiki వచ్చి టబు తో తన కొడుకుని takkuvachesi మాట్లాడడం తనకు natchaka పోవడం, తరువాత టబు ఫాదర్ కి Pooja nachada, వాళ్ల తో టబు కొడుక్కు మ్యాచ్ కోసం చూడడం, ఇక నెక్స్ట్ బాగుంది. తరువాత దామోదరం పోలీస్ కంప్లయింట్ ఇవ్వడం, కమిషనర్ బీల అందరినీ ఆఫీసు కి pilavadam, అక్కడ దామోదరన్ 5c ichaamu అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని చెప్పడం, దానికి bunny aadavaallanu అప్పడాల ను నలిపినట్టు నలుపు తా నన్నా డని చెప్పడం, కమిషనర్ ఎంటి అలా అన్నాడా అని అయితే కేసు meeru కదా పెట్టాలని అనడం, దానికి దామోదరం వాళ్లు కొట్టడం ఏమిటి సర్, మా వాళ్లే height చూడండి atanni చూడండి అనడం,, bunny neney kottaanu అనడం, ఇలా జరుగుతుంది కదా, తరువాత అంతా సెటిల్ అయిన తరువాత ఖైదీ ఒకడు bunny ని పూజని lovers అనుకోవడం, వీళ్లు కాదు అనడం, Allready సెటిల్ అయ్యింది అనడం,abbey అది panavvadani అనడం తరువాత వీళ్లని చూసి nene చెప్పాను kadandee అనడం మంచిగా ఉంది. Next song sequence చాల బాగుంది. తరువాత రాము మీద విలన్ ఎటాక్ విత్ umbrella, హాస్పిటల్ లో అడ్మిట్, puritlo bunny పెంపుడు father, nurse కలసి పిల్లల ను మార్చిన nurse కనపడడం, ఆమె bunny father రాము అనుకోవడం, bunny కాదు అనడం, అదికాదు అని ఆమె bunny ని మార్చడం మొదలు అంతా చెప్పడం, మీ నాన్న Ramachandra గారు ani చెప్పడం, Ramachandra గారి మామగారు అంతా window పక్కన ఉండి vinadam, cut చేస్తే bunny father ని కొట్టడం, తరువాత పూజ కు చెప్పడం, final గా బాగుంది.
    Nagaraju 2020-12-06 21:26:48
    Super movie
    Supriya 2020-01-12 11:08:13
    ఓవరాల్‌గా అల వైకుంఠపురములో సినిమా సూపర్‌
    kiran 2020-01-12 11:07:34
    బన్నీ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్‌ మార్క్‌ టేకింగ్, డైలాగ్స్‌ సూపర్బ్‌
    Ram 2020-01-12 11:07:03
    త్రివిక్రమ్‌ మార్క్‌ పంచ్‌ డైలాగ్‌లు, బన్నీ మేనరిజమ్స్‌ స్టైల్స్‌ సూపర్‌
    Showing 1 to 5 of 5
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X