అల్లరి పెళ్ళికొడుకు సినిమా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించినవారు సుమన్, సుభశ్రీ, కార్తీక్, రంగనా, శివాజిరాజా, బాబు మోహన్, మల్లికార్జున రావు, చిట్టిబాబు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జేజే ప్రకాష్ రావు నిర్వహించారు మరియు నిర్మించారు టి రవిందర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు వందేమాతరం శ్రీనివాసరావు స్వరాలు సమకుర్చరు.