బలరాం సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు శ్రీహరి, వినీత్, రాషి, మహేశ్వరి, ఎమ్ ఎస్ నారాయణ, జివి సుధాకర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రవిరాజా పణిశెట్టి నిర్వహించారు నిర్మాత సి కళ్యాణ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు విద్యాసాగర్ స్వరాలు సమకుర్చరు.